Lifestyle

ఆ ఎయిర్‌పోర్ట్‌లో మీరు హగ్ చేసుకుంటే ఫైన్ కట్టాల్సిందే

హగ్ మూడు నిమిషాలే..

ఆ ఎయిర్‌పోర్ట్‌లో మూడు నిమిషాలకు మించి హగ్ చేసుకుంటే భద్రతా సిబ్బంది మీపై చర్యలు తీసుకుంటారు.

డ్యునెడిన్‌లో కొత్త నిబంధన

ఈ రూల్ ఉన్న ఎయిర్ పోర్ట్ పేరు న్యూజిలాండ్‌లోని డ్యునెడిన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇటీవలే ఈ రూల్ పెట్టారు. 

విమానాశ్రయ అధికారుల వివరణ

సెండాఫ్ ఇచ్చే వారి వల్ల రద్దీ పెరుగుతోందని, ఇది తగ్గించడానికి, భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిబంధన పెట్టామని విమానాశ్రయ అధికారులు చెబుతున్నారు.

జరిమానా కూడా విధిస్తారు

3 నిమిషాలకు మించి హగ్ చేసుకుంటే జరిమానా కూడా విధిస్తామని విమానాశ్రయ అధికారులు తెలిపారు. 

హగ్ చేసుకుంటే ఆక్సిటోసిన్ విడుదల

కేవలం 20 సెకన్ల పాటు హగ్ చేసుకుంటే ఆక్సిటోసిన్, సెరోటోనిన్ విడుదల అవుతాయి. భావోద్వేగం వ్యక్తం చేయడానికి అంతకు మించిన సమయం అనవసరం.

Find Next One