Lifestyle

అధిక కొలెస్ట్రాల్

నేడు చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు.ఇదొక ప్రాణాంతక వ్యాధి. 

Image credits: Getty

హార్ట్ ఎటాక్

అధిక కొలెస్ట్రాల్ వల్ల మన రక్త నాళాలు సంకోచించడం లేదా ధమనులు మూసుకుపోవడం జరుగుతుంది. దీనివల్ల గుండెపోటు రిస్క్ పెరుగుతుంది. 
 

Image credits: Getty

అధిక కొలెస్ట్రాల్

అధిక కొలెస్ట్రాల్ ను నియంత్రించడానికి కొన్ని రకాల చిట్కాలు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అవేంటంటే? 

Image credits: Getty

వ్యాయామం

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల వరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
 

Image credits: Getty

మోనోశాచురేటెడ్ కలిగిన ఆహారాలు

మోనోశాచురేటెడ్ ఉన్న ఆహారాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి బాగా సహాయపడతాయి. 

Image credits: Getty

ఆరోగ్యకరమైన బరువు

ఆరోగ్యకరమైన బరువు ఉంటే.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. 

Image credits: Getty

పాలీఅన్శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు

పాలీఅన్శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాలు శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించడానికి బాగా సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
 

Image credits: Getty

కరిగే ఫైబర్స్

కిడ్నీ బీన్స్, ఆపిల్స్, పియర్స్ వంటి ఆహారాలలో కరిగే ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ శోషణను తగ్గిస్తాయి.
 

Image credits: Getty

స్మోకింగ్

స్మోకింగ్ శరీరంలో కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. ఈ అలవాటును తగ్గించుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. 
 

Image credits: Getty

ఆల్కహాల్

ఆల్కహాల్ ను ఎక్కువగా తాగడం వల్ల కూడా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగతుంది. అందుకే దీన్ని తగ్గించుకోవాలి. 

Image credits: Getty

ఇమ్యూనిటీ పవర్ ను పెంచే డ్రింక్స్ ఇవి..!

పచ్చ కామెర్లు వచ్చాయని ఎలా గుర్తించాలి?

బరువును తగ్గించే పప్పులు ఇవి..!

ముఖానికి సబ్బు ఎక్కువగా పెడితే ఏమౌతుందో తెలుసా?