Lifestyle

బంగాళ దుంపలతో ఇలా చేస్తే.. గడ్డం అస్సలు తెల్లబడదు

Image credits: Freepik

చిన్న వయసులోనే

ఒకప్పుడు వయసు మళ్లిన వారిలో మాత్రమే గడ్డం తెల్లగా మారేది. కానీ ప్రస్తుతం చిన్న వయసు వారు కూడా ఈ సమస్య బారిన పడుతున్నారు. 

Image credits: instagram

కారణాలు

తెల్ల వెంట్రుకలు రావడానికి ప్రధాన కారణం శరీరంలో మెలనిన్‌ ఉత్పత్తి తగ్గడమే. ఒత్తిడి, హార్మోన్‌ అసమతుల్యత వంటి కారణాలతో జుట్టు తెల్లబడుతోంది. 
 

Image credits: Pexels

సహజ పద్ధతుల్లో

తెల్ల జుట్టును కవర్‌ చేసుకోవడానికి మార్కెట్లో లభించే కలర్స్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే వీటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ తెల్ల గడ్డానికి నేచురల్‌ మార్గాల్లో కూడా చెక్‌ పెట్టొచ్చు

Image credits: Pexels

బంగాళదుంపలు

ఇందుకోసం కొన్ని బంగాళదుంపలను తీసుకొని వాటి పొట్టును తీయాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో నీరు పోసి బంగాళదుంప తొక్కలను వేసి మరిగించాలి. 
 

Image credits: Freepik

అలోవెర గుజ్జు

అనంతరం ఈ నీటిలో అలోవెర గుజ్జును వేసి బాగా మరిగించాలి. ఇలా చేస్తే మెత్తగా మారుతుంది. ఆ తర్వాత బంగాళదుంప తొక్కలను వేరు చేసి ఆ మిశ్రమాన్ని డబ్బాలోకి తీసుకోవాలి. 
 

Image credits: Freepik

ఇలా అప్లై చేసుకోవాలి

ఇలా తయారైన మిశ్రమాన్ని గడ్డానికి బాగా అప్లై చేసుకొని ఆరిన తర్వాత బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే గడ్డం తెల్లబడకుండా ఉంటుంది. 

Image credits: freepik

ఆహారంలో కూడా

జుట్ట తెల్లబడకూడదంటే తీసుకునే ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. కరివేపాకు, నల్ల నువ్వులను రెగ్యులర్‌గా తీసుకుంటే జుట్టు తెల్లబడకుండా ఉంటుంది. 
 

Image credits: Getty

గమనిక

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 
 

Image credits: Freepik

ఈ ప్లేట్లల్లో అస్సలు తినొద్దు

షుగర్‌ పేషెంట్స్‌ మటన్‌ తినొచ్చా.? తింటే ఏమవుతుంది..

చాణక్య నీతి.. వీళ్లకు భార్యలు విషం కంటే డేంజర్

హలో జంట్స్.. టైట్ అండర్‌వేర్‌ ధరిస్తున్నారా? అయితే కష్టమే!