Lifestyle

ఇవి తింటేనే గ్యాస్, ఎసిడిటీ సమస్యలొస్తాయి.. తగ్గాలంటే ఇలా చేయండి

Image credits: Getty

సిట్రస్ పండ్లు, కూరగాయలు

 సిట్రస్ పండ్లైన నిమ్మ, నారింజ, కూరగాయలైన టమాటా వంటి ఆమ్లంగా ఉన్నవాటిని ఉదయాన్నే తింటే కొంతమందికి ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు వస్తాయి. 

Image credits: Getty

కారం

కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను ఉదయాన్నే తింటే కూడా కొంతమందికి ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

Image credits: Getty

నూనెలో వేయించినవి

నూనెలో వేయించిన ఆహారాలు తినడానికి టేస్టీగా ఉన్నా వీటిని ఉదయాన్నే తింటే మాత్రం ఖచ్చితంగా ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు వస్తాయి. 

Image credits: Getty

బంగాళాదుంప, బీన్స్, కాఫీ

ఉదయాన్నే బీన్స్, కాఫీ, ఆలుగడ్డలు తింటే కొంతమందికి గుండెల్లో మంట వస్తుంది. 

Image credits: Getty

అల్లం టీ తాగండి

అల్లం టీలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. మీరు గనుక ఉదయాన్నేఈ అల్లం టీని తాగితే గుండెల్లో మంట, ఎసిడిటీలు తగ్గిపోతాయి. 

Image credits: Getty

జీలకర్ర

జీలకర్ర కూడా మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. దీన్ని మీ రోజువారి ఆహారంలో చేర్చుకుంటే ఎసిడిటీ తగ్గిపోతుంది. 

Image credits: Getty

తులసి టీ

తులసి టీ దివ్య ఔషదంలాగే పనిచేస్తుంది. ఈ టీని ఉదయాన్నే తాగితే ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు వెంటనే తగ్గిపోతాయి. 

Image credits: Getty

2024లో జనాలు మెచ్చిన హెల్దీ సీడ్స్

డెలివరీ తర్వాత బరువు తగ్గాలంటే ఇలా చేయండి

ఈ పండ్లు తింటే షుగర్ పెరుగుతుంది

బెండకాయ కూరను మధ్యాహ్నం తింటే ఏమౌతుందో తెలుసా