Lifestyle

అబ్బాయిలూ అందంగా కనిపించాలంటే ఇలా చేయండి చాలు

Image credits: Freepik

తలను శుభ్రంగా

చాలా మంది వర్షాలు పడుతుంటే స్నానమెందుకులే అనుకుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. మీరు హ్యాండ్సమ్ గా, హెల్తీగా కనిపించాలంటే మాత్రం ప్రతిరోజూ తలస్నానం చేయాలి. 

Image credits: freepik

క్రీమ్స్

అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా రకరకరాల క్రీములను ముఖానికి వాడుతుంటారు. కానీ చాలా క్రీమ్స్ చర్మం రంధ్రాలను మూసేస్తాయి. ఇది మొటిమలు అయ్యేలా చేస్తుంది. 

Image credits: Freepik

సన్‌స్క్రీన్

కేవలం అమ్మాయిలే కాదు..అబ్బాయిలు కూడా రోజూ సన్ స్క్రీన్ ను వాడాలి. ఎందుకంటే ఇది చర్మానికి కవచంగా పనిచేస్తుంది.అందుకే మర్చిపోకుండా బయటకు వెళ్లినప్పుడు దీన్ని ఖచ్చితంగా అప్లై చేయండి. 

Image credits: Freepik

పర్ ఫ్యూమ్

వర్షాకాలంలో పర్ ఫ్యూమ్ స్మెల్ ఇతర సీజన్ల కంటే ఫాస్ట్ గా తగ్గిపోతుంది. అలాగే దీన్ని అవసరానికి మాత్రమే వాడండి. ఎక్కువగా ఉపయోగించకండి. 

Image credits: Freepik

ఫేస్ వాష్

స్కిన్ టైప్ ను బట్టి ఫేస్ వాష్ తో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మొటిమలు కాకుండా చేస్తుంది. 

Image credits: Freepik

షుగర్ లేని కాఫీ తాగితే ఇన్ని లాభాలున్నాయా

బంకమట్టి ఫేస్ ప్యాక్ తో అలియా భట్ లా అందంగా కనిపిస్తారు

పల్లీలను నానబెట్టి తింటే ఏమౌతుందో తెలుసా?

వీటిని తేనెతో కలిపి తింటే డేంజరే..