Telugu

జుట్టు రాలడానికి.. మీరు తింటున్న ఈ ఆహారమే కారణం.

 

 

 

Telugu

ఈ కారణాలతో పాటు

జుట్టు రాలడానికి కాలుష్యంతో పాటు ఎన్నో కారణాలు ఉంటున్నాయి. అయితే వీటితో పాటు తీసుకునే ఆహారం కూడా ఒక రీజన్‌ అని నిపుణులు చెబుతున్నారు. 

Image credits: Getty
Telugu

ప్రాసెస్‌ ఫుడ్‌

మార్కెట్‌ లభించే జంక్‌ ఫుడ్స్‌ వల్ల కూడా వెంట్రుకల ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా ఉప్పు కంటెంట్‌ ఎక్కువగా చిప్స్‌, నూడిల్స్ వంటి వాటిని వీలైనంత వరకు తగ్గించాలని చెబుతున్నారు. 

Image credits: Freepik
Telugu

వేయించిన ఆహారం

నూనెలో వేయించిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకునే వారిలో కూడా జుట్టు త్వరగా ఊడిపోయే ప్రమాదం ఉంటుందని నిపుణులు అంటున్నారు. 
 

Image credits: google
Telugu

షుగర్‌ ఫుడ్స్‌

చక్కెర కంటెంట్‌ ఎక్కువగా ఉండే ఆహారాన్ని రెగ్యులర్‌గా తీసుకునే వారిలో జుట్టు పలుచనబడి, త్వరగా ఊడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 
 

Image credits: Getty
Telugu

చెడు అలవాట్లు

స్మోకింగ్‌, డ్రింకింగ్ వంటి చెడు అలవాట్లు సైతం జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.  ఈ అలవాట్లు జుట్టు రాలడానికి ముఖ్య కారణాల్లో ఒకటిగా చెబుతుంటారు. 
 

Image credits: unsplash
Telugu

ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం

ఉప్పు కంటెంట్ ఎక్కువగా ఉండే చిప్స్‌, పచ్చళ్లు తీసుకుంటే జుట్టు చిట్టు, చిట్లుగా మారి రాలిపోతుంది. అందుకే ఉప్పును మితంగా తీసుకోవడమే ఉత్తమం. 
 

Image credits: Getty
Telugu

రెడ్‌మీట్‌

రెడ్‌మీట్‌ అధికంగా తీసుకునే వారిలో కుదుళ్లకు రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. ఈ కారణంగా జుట్టు రాలడంతో పాటు చుండ్రు సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. 
 

Image credits: Getty
Telugu

ఎనర్జీ డ్రింక్స్‌

ఎనర్జీ డ్రింక్స్‌ను రెగ్యులర్‌గా తీసుకునే వారిలో కూడా జుట్టు త్వరగా ఊడిపోతుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే కృత్రిమ రసాయనాలు జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. 

Image credits: Getty
Telugu

గమనిక

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలే పాటించాలి. 

Image credits: our own

వీటిని తిన్నా.. పక్కాగా బరువు తగ్గుతారు

పిల్లలు కోపంగా ఉన్నప్పుడు పేరెంట్స్ చేయకూడనిది ఇదే

ఆడబిడ్డ పుడితే ఇంత అదృష్టమా.. పరిశోధనలో ఆసక్తికర విషయాలు

రూ.200 కోట్లతో నిర్మించిన భారీ ఇస్కాన్ టెంపుల్ ఎక్కడుందో తెలుసా?