Lifestyle
రోజూ రాత్రి 8 తర్వాత భోజనం చేస్తే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి..
రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తే గ్లూకోజ్, ఇన్సులిన్, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.
రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తే జీర్ణ సమస్యలు వస్తాయి. ఆహారం సరిగ్గా జీర్ణం కాదు.
ఆలస్యంగా భోజనం చేస్తే నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది.
రాత్రి చాలా ఆలస్యంగా భోజనం చేస్తే బరువు పెరుగుతారు, ఆకలీ పెరుగుతుంది.
ఆలస్యంగా భోజనం చేస్తే బీపీ, చెడు కొలెస్ట్రాల్ పెరుగుతాయి.
రాత్రి 8 గంటల తర్వాత భోజనం చేస్తే కేలరీలు పెరుగుతాయి. దాని వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది
కలలో పాములు ఎందుకు కనిపిస్తాయి
చక్కెరను ఎక్కువ తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా
పెరుగులో ఎండుద్రాక్ష కలుపుకొని తింటే ఏమౌతుంది?
ఇండియన్ నేవీ ముందు ఆ దేశాలు ఎందుకూ పనిచేయవు