Lifestyle
టూత్ పేస్టు ని దాదాపు ఎవరైనా మన దంతాలు శుభ్రం చేయడానికే వాడతాం. కానీ టూత్ పేస్టుతో కిచెన్ కూడా క్లీన్ చేయవచ్చు.
వంట చేసినప్పుడు ఏదైనా ప్యాన్ మాడిపోతే దానికి పేస్టు రుద్దాలి. ఒక ఐదు నిమిషాల తర్వాత దానిని శుభ్రం చేస్తే చాలు శుభ్రం అయిపోతాయి.
స్టీల్ సామాన్లు పాతవిగా కనపడుతున్నాయా? టూత్ పేస్టు రుద్ది, కాసేపు అలా ఉంచి కడిగితే.. కొత్త వాటిలా మెరిసిపోతాయి.
ఫుడ్ కంటైనర్లలో మరకలు పడితే.. వాటిలో కూడా టూత్ పేస్టు రాసేసి.. ఆ తర్వాత స్క్రబ్ చేస్తే.. ఎలాంటి మరకలైనా పోతాయి.
మనం చాపింగ్ బోర్డును చాలా సంవత్సరాలుగా వాడుతూ ఉంటాం. దానిని మనం టూత్ పేస్టుతో నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు.
ఇవి తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది
ఇవి తాగితే.. రాత్రి ప్రశాంతంగా నిద్రపోతారు
8 సౌతిండియా బిర్యానీలు / వీటిలో ఎన్ని ట్రై చేశారు
మధ్యాహ్నం ఇవి తిన్నారంటే బెల్లీ ఫ్యాట్ తగ్గడం పక్కా