Lifestyle

అరటి తొక్కలతో ఇలా చేస్తే దోమలు పరార్‌ అంతే..

Image credits: Freepik

సాయంత్రం అయ్యిందంటే

సాయంత్రం అయితే చాలు దోమలు ఓ రేంజ్‌లో దాడి చేస్తుంటాయి. దోమల కారణంగా డెంగ్యూ మొదలు ఎన్నో రకాల వ్యాధులు వస్తుంటాయి. 
 

Image credits: Freepik

రసాయనాలు

అందుకే దోమలను తరమికొట్టేందుకు చాలా మంది రసాయనాలతో కూడిన లిక్విడ్స్‌, కాయిల్స్‌ను ఉపయోగిస్తుంటారు. 

Image credits: Freepik

సైడ్‌ ఎఫెక్ట్స్‌

దోమలను చంపేందుకు ఉపయోగించే వాటి వల్ల మనుషులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు చెబుతుంటారు. 
 

Image credits: Freepik

సహజంగా

అందుకే నేచురల్‌గా అరటి పండుతో దోమలను తరిమికొట్టొచ్చని మీకు తెలుసా.? అరటి తొక్కలతో దోమలు ఎలా పరార్‌ అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

Image credits: Pinterest

అరటి తొక్కలను

సాయంత్రం అరటి తొక్కలను గదిలో నలుగు మూల్లో వేయాలి. వీటి నుంచి వెలువడే ఒకరకమైన వాసన దోమలను తరిమికొడుతుంది. ఈ వాసకు దోమలు రావు. 

Image credits: Pinterest

అరటి తొక్క పేస్ట్‌

అరటి తొక్కను పేస్ట్‌గా చేసుకొని దోమలు ఎక్కువగా ఉండే చోట్ల పెట్టాలి. ఇలా చేయడం వల్ల కూడా దోమలు అటువైపు వచ్చేందుకు కూడా జంకుతాయి. 


 

Image credits: i stock

అరటి తొక్కల పొగ

అరటి తొక్కలను ఎండలో బాగాసేపు ఆరబెట్టాలి. ఆ తర్వాత వాటిని ఒక చిన్నె గిన్నెలో వేసి కాల్చాలి. ఈ పొగను ఇళ్లంతా పట్టిస్తే దోమలు పారిపోతాయి. 
 

Image credits: Pinterest

గమనిక

పైన తెలిపిన విషయాలు కేవలం ఇంటర్నెట్‌ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇచ్చినది మాత్రమే. 
 

Image credits: Freepik

మీ ఇంట్లో హైస్పీడ్ ఇంటర్నెట్‌ వాడుతున్నారా? ఊబకాయం తప్పదంటా

ఇవి తింటున్నారా? మీ ఎముకలు త్వరగా విరిగిపోతాయి

సంక్రాంతి పండగకు అదిరిపోయే రంగోళి డిజైన్లు

ఇంట్లో ఇవి ఉంటే ఇక మందులతో పనిలేదు.. ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి