బరువు తగ్గాలంటే మాత్రం మీరు పుష్కలంగా నీళ్లను తాగాలి. నీళ్లు జీవక్రియను పెంచుతాయి. ఇది కేలరీలను కరిగిస్తుంది. కాబట్టి నీళ్లను, కొబ్బరి నీళ్లను, పండ్లను తీసుకోండి
Image credits: Freepik
Telugu
కార్బోహైడ్రేట్లను తగ్గించండి
కార్బోహైడ్రేట్లు బరువును పెంచుతాయి. కాబట్టి వీటిని తగ్గించండి. రోజూ 500 నుంచి 750 కేలరీలు తగ్గించి ప్రోటీన్లు, కొవ్వులపై దృష్టి పెట్టండి.
Image credits: Freepik
Telugu
పోషకమైన ఆహారాలు
బరువు తగ్గాలంటే మీరోజువారి ఆహారంలో తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్, కూరగాయలను, ప్రోటీన్లను చేర్చుకోండి.ఇవి మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి.
Image credits: Freepik
Telugu
యోగా స
బరువు తగ్గడానికి యోగా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు రోజూ 1-2 గంటలు యోగా చేయండి. సూర్య నమస్కారాలు, ధనురాసనం వంటి ఆసనాలు చేసే మంచి ఫలితాలను చూస్తారు.
Image credits: Freepik
Telugu
రన్నింగ్
రోజూ వాకింగ్, రన్నింగ్ చేస్తే కూడా మీరు ఈజీగా బరువు తగ్గుతారు. మీరు రోజూ ఒక 30 నిమిషాలు పరుగెత్తితే ఖచ్చితంగా బరువు తగ్గుతారు. ఇది మీ శరీరాన్ని ఫిట్ గా, ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది.
Image credits: Freepik
Telugu
సూర్య నమస్కారం
అవును మీరు ప్రతిరోజూ సూర్య నమస్కారాలను చేసినా కూడా బరువు ఈజీగా తగ్గుతారు. అలాగే హెల్తీ ఫుడ్ ను తింటే ప్రతిరోజూ వ్యాయామం చేస్తే ఖచ్చితంగా బరువు తగ్గుతారు.