Lifestyle

డయాబెటిస్

ప్రపంచ వ్యాప్తంగా డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. డయాబెటిస్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే వ్యాధి.
 

Image credits: Getty

డయాబెటిస్

శరీరం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయనప్పుడు లేదా ఉత్పత్తి చేసిన ఇన్సులిన్ ను సమర్థవంతంగా ఉపయోగించలేనప్పుడు ఈ వ్యాధి వస్తుంది. 
 

 

Image credits: Getty

డయాబెటిస్

డయాబెటీస్ రావొద్దన్నా.. దీన్ని నియంత్రించాలన్నా.. మన జీవనశైలిని మార్చుకోవాలి. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండటానికి ఏం చేయాలంటే?
 

Image credits: Getty

వ్యాయామం

ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల డయాబెటిస్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా నియంత్రణలో ఉంటాయి.

Image credits: our own

ఆహారం

ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించడం వల్ల డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 
 

Image credits: Getty

ఊబకాయం

డయాబెటీస్ రావొద్దన్నా.. రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉండాలన్నా బరువు పెరగకూడదు. ఊబకాయం వల్ల డయాబెటీస్ తో పాటుగా ఎన్నో వ్యాధులు వస్తాయి.
 

Image credits: Getty

ధూమపానం

ఆల్కహాల్,  ధూమపానం మానుకోవడం వల్ల డయాబెటిస్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
 

Image credits: Getty

రాత్రి 8 గంటల తర్వాత భోజనం చేస్తే ఏమౌతుందో తెలుసా?

ఈ పండ్లతో నిద్ర ఎంత బాగొస్తుందో..!

రాత్రిపూట తినకూడని ఆహారాలు ఇవి..!

ప్రపంచ వ్యాప్తంగా ఏ మాంసాన్ని ఎక్కువగా తింటారో తెలుసా?