Telugu

ఇలా చేస్తే.. ఇంట్లో ఒక్క చీమ కూడా ఉండదు!

Telugu

చీమల బెడద

వర్షాకాలంలో చీమల బెడద ఎక్కువగా ఉంటుంది. వాటిని ఇంట్లో నుంచి ఎలా తరిమికొట్టాలో ఇక్కడ చూద్దాం.             

Telugu

నిమ్మకాయ

చీమలు వచ్చే చోట్ల నిమ్మరసం లేదా నిమ్మతొక్కలు పెట్టండి. నిమ్మ వాసనను చీమలు సహించలేవు.

Telugu

వెనిగర్

వెనిగర్‌ను నీటిలో కలిపి, దానికి సుగంధ తైలం కలపండి. ఈ వాసనకు చీమలు రావు.

Telugu

బత్తాయి

బత్తాయి తొక్కను కొద్దిగా వేడి నీటిలో నానబెట్టి, మెత్తగా పేస్ట్‌లా  చేయండి. చీమలు వచ్చే చోట ఈ పేస్ట్‌ను రాస్తే సరిపోతుంది.

Telugu

ఉప్పు

ఉప్పును నీటిలో కలిపి మరిగించి, చీమలు వచ్చే చోట చల్లండి. ఇలా చేస్తే చీమలు రాకుండా చేయచ్చు.

Telugu

మిరియాలు

చీమలకు కారం ఇష్టం ఉండదు. కాబట్టి మిరియాల పొడిని అవి వచ్చే చోట చల్లితే సరిపోతుంది.

Telugu

చాక్ పొడి

చాక్‌లో కాల్షియం కార్బోనేట్ ఉంటుంది. దీన్ని చీమలు వచ్చే చోట చల్లడం లేదా గీతలు గీయడం ద్వారా వాటిని రాకుండా ఆపచ్చు. 

Health tips: జ్ఞాపకశక్తి పెరగాలంటే తినాల్సిన ఫుడ్స్ ఇవే!

Vastu Tips: ఇంట్లో రెండు చీపుళ్ళు కలిపి ఉంచవచ్చా? వాస్తులో ఏముందంటే..

మహిళలు కాలి మెట్టెలను ఎప్పుడు మార్చాలో తెలుసా?

ఉప్పును వంటకే కాదు.. ఇలా కూడా ఉపయోగించొచ్చు