Lifestyle

అల్లాన్ని ఇలా తింటే ఫాస్ట్ గా బరువు తగ్గుతారు

Image credits: Getty

అల్లం వాటర్

అల్లం వాటర్ మీరు బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. ఇందుకోసం వేడి నీళ్లలో చిన్న అల్లం ముక్కను వేసి మరిగించండి. దీన్ని ఉదయం పరిగడుపున తాగండి. 

Image credits: Getty

అల్లం టీ

అల్లం టీ కూడా బరువును తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి అల్లం టీని తాగడం అలవాటు చేసుకోండి. 

Image credits: Getty

నిమ్మరసంలో అల్లం

నిమ్మరసంలో అల్లాన్ని కలిపి తాగితే మీరు ఫాస్ట్ గా బరువు తగ్గుతారు. ఇది మీ ఆకలిని తగ్గించి మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 

Image credits: Getty

అల్లం జ్యూస్

అల్లం జ్యూస్ తాగినా మీరు బరువు తగ్గుతారు. ఇందుకోసం అల్లం, నిమ్మ, తేనె, నీళ్లు కలిపి అల్లం జ్యూస్ ను తాయరుచేయండి. దీన్ని తాగితే మీరు హెల్తీగా బరువు తగ్గుతారు. 

Image credits: Getty

అల్లం-ఆపిల్ సైడర్ వెనిగర్

బరువు తగ్గడానికి అల్లం, వెనిగర్ బాగా సహాయపడుతుంది. ఇందుకోసం ఈ రెండింటిని కలిపి తాగాలి. ఇది తాగితే మీకు ఆకలి తగ్గుతుంది. దీంతో మీరు సులువుగా బరువు తగ్గుతారు. 

Image credits: Getty

గ్రీన్ టీ-అల్లం

నిజానికి గ్రీన్ టీ ఒక్కటి తాగినా బరువు తగ్గుతారు. ఇలాంటి దానిలో అల్లం టీ కలిపి తాగితే ఇంకా ఫాస్ట్ గా బరువు తగ్గుతారు. ఇందుకోసం  అల్లం టీలో గ్రీన్ టీని సమానంగా కలిపి తాగాలి. 

Image credits: Getty

గమనిక:

ఏదేమైనా ఏదైనా ఆహారంలో మార్పులు చేసే ముందు ఆరోగ్య నిపుణుడు లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకోవాలి. 

Image credits: Getty

బ్రేక్ ఫాస్ట్ లో కచ్చితంగా తినాల్సినవి ఇవే

చాణక్య నీతి.. ఈ పనులు చేసేవారు తొందరగా ముసలి వాళ్లు అవుతారు

డయాబెటీస్ ఉన్నవారు అంజీర పండ్లను తింటే ఏమౌతుంది?

ఈ తప్పులు చేస్తున్నారా? మెదడు దెబ్బతినడం ఖాయం