Telugu

హిందుస్తాన్‌ యూనిలివర్‌

ఈ కంపెనీ భారత్‌లో పనిచేస్తున్నప్పటికీ ఇది యూకే, నెదర్లాండ్స్‌కి చెందింది. HUL భారత కంపెనీ అయినా యూకేకి చెందిన యూనిలివర్‌ సబ్సిడీ కంపెనీ. 
 

Telugu

Whirlpool

 Whirlpool కంపెనీకి కూడా దేశంలో చాలా ఆదరణ ఉన్న విషయం తెలిసిందే. నిజానికి ఇది అమెరికాకు చెందిన సంస్థ. 
 

Image credits: Google
Telugu

వెస్పా

ప్రముఖ స్కూటర్‌ తయారీ సంస్థ వెస్పా భారత బ్రాండ్‌గా అనిపిస్తుంది. అయితే నిజానికి ఇది ఇటలీకి చెందిన సంస్థ. 
 

Image credits: Google
Telugu

నెస్లే

నెస్లే కంపెనీకి చెందిన మ్యాగీ, నెస్కేఫ్‌, కిట్‌కాట్‌ వంటివి ఇండియా కంపెనీలు అనుకుంటాం. నిజానికి ఇది స్విట్జర్లాండ్‌కి చెందింది. 
 

Image credits: Google
Telugu

బాటా

చాలా మంది బాటా ఇండియా కంపెనీగా భావిస్తారు. నిజానికి ఇది స్విట్లర్లాండ్ కంపెనీ. దీనిని 1931లో ప్రారంభించారు. 
 

Image credits: Google
Telugu

హార్లిక్స్

భారత దేశంలో ఎక్కువగా ఉపయోగించే మిల్క్ పౌడర్స్‌లో హార్లిక్స్‌ ఒకటి. మనలో చాలా మంది ఇది ఇండియన్‌ బ్రాండ్ అనుకుంటాం. నిజానికి ఇది యూకేకి చెందినది. 
 

Image credits: Google

Earrings: ఈ ట్రెండీ జుంకాలతో మీ లుక్ అదిరిపోతుంది!

Baby Girl Names: మీ పాపకు మంచి పేరు పెట్టాలా? వీటిని ట్రై చేయండి!

Kitchen tips: కూరలో ఉప్పు ఎక్కువైతే ఇలా చేయండి!

Parenting Tips: పేరెంట్స్ నుంచి పిల్లలు సీక్రెట్ గా నేర్చుకునేవి ఇవే