Lifestyle

వీటిని తేనెతో కలిపి తింటే డేంజరే..

Image credits: Freepik

తేనె

తేనె ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే, కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తేనె తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం కావచ్చు. అవేంటో తెలుసుకుందాం రండి..

Image credits: Getty

వేడి నీటితో కలిపి తాగొద్దు

వేడి నీటిలో తేనె కలిపి తాగడం వల్ల దాని ఔషధ గుణాలు తగ్గిపోతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

Image credits: Getty

నెయ్యితో మిక్స్ చేయొద్దు

తేనె, నెయ్యి కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. 2020 టాక్సికాలజీ రిపోర్ట్ ప్రకారం తేనె, నెయ్యి కలిపి తినడం వల్ల జుట్టు రాలడం, బరువు తగ్గడం జరుగుతుందట.

Image credits: Getty

వెల్లుల్లితో కలిపి తింటే అజీర్ణం

వెల్లుల్లి వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అయితే తేనెతో కలిపినప్పుడు మాత్రం జీర్ణ సమస్యలను తీవ్రతరం చేస్తుంది.

Image credits: Freepik

మామిడిపండుతో మంచిది కాదు

మామిడిపండులో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. అధిక గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. అందువల్ల షుగర్ పేషెంట్లు తేనెతో మామిడిపండ్లు తినకుండా ఉండటం మంచిది.

Image credits: Getty

చేపలు, మాంసంతో కలపొద్దు

చేపలు, మాంసంతో కలిపి తేనె తీసుకోకండి. ఇది జీర్ణ సమస్యలను పెంచుతాయి. 

 

Image credits: Getty

దోసకాయతో కలిపి తింటే దురదలు

దోసకాయలో అధిక మొత్తంలో నీరు, ఫైబర్ ఉంటాయి. ఇవి తేనెతో కలిపినప్పుడు సరిగ్గా అరగదు. ఇది చర్మ సమస్యలు, దురదకు కూడా దారితీస్తుంది.

Image credits: Freepik

షుగర్ ఉన్నవారు తప్పక తాగాల్సిన జ్యూస్ లు

ఈ 7 ఫుడ్స్ ఒంట్లో కొలెస్ట్రాల్ ను పెంచుతాయి జాగ్రత్త

చేతి గోళ్లపై దేశ భక్తి.. అదిరిపోయిన నెయిల్ ఆర్ట్.. ఓ లుక్కేయండి..!

సింహాలకు ఇన్ని ప్రత్యేకతలున్నాయా?