Telugu

ధర తక్కువ.. చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ !

Telugu

ఆరోగ్యానికి చికెన్

100 గ్రాముల చికెన్ బ్రెస్ట్‌లో 31 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అయితే, చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఇతర ఆహారాల చాలానే ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం.

Image credits: Getty
Telugu

గుమ్మడికాయ గింజలు

100 గ్రాముల గుమ్మడికాయ గింజల్లో 37 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

Image credits: Getty
Telugu

శనగపప్పు

100 గ్రాముల శనగపప్పులో 38 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

Image credits: Getty
Telugu

పన్నీర్

100 గ్రాముల పన్నీర్‌లో 40 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

Image credits: Getty
Telugu

సోయా బీన్స్

100 గ్రాముల సోయా బీన్స్‌లో 36 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

Image credits: Getty
Telugu

చీజ్

100 గ్రాముల చీజ్‌లో 35 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

Image credits: Getty
Telugu

ప్రోటీన్ ఉన్న ఇతర ఆహారాలు

గుడ్లు, పెసలు, పీనట్ బటర్, శనగలు, వేరుశనగలు, బాదం వంటి వాటిలో కూడా ప్రోటీన్ అధికంగా ఉంటుంది.

Image credits: Getty
Telugu

గమనిక:

ఆరోగ్య నిపుణుడి లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే మీ ఆహారంలో మార్పులు చేసుకోండి.

Image credits: Getty

అనుష్క శర్మ తన హెయిర్ కి వాడేది ఇదే..!

వీళ్లు మాత్రం వారికి వారే పిండం పెట్టుకుంటారు

మరణానంతరం మనిషి ఆత్మ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటుందో తెలుసా?

నువ్వులను వీళ్లు తినకూడదు