Lifestyle

కాయగూరలు

కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, కంటిచూపును పెంచడానికి ఆహారాలు కీలక పాత్ర పోషిస్తాయి. కళ్లు బాగా కనిపించడానికి ఈ ఆహారాలను తినండి. 
 

Image credits: Getty

క్యారెట్లు

బీటా కెరోటిన్, విటమిన్ ఎ పుష్కలంగా ఉన్న క్యారెట్లు కంటి చూపును మెరుగుపరచడానికి బాగా సహాయపడతాయి.
 

Image credits: Getty

బచ్చలికూర

లుటిన్, జియాక్సంతిన్ పుష్కలంగా ఉండే బచ్చలికూర కూడా కంటిచూపును పెంచడానికి సహాయపడుతుంది. 
 

Image credits: Getty

చిలగడ దుంప

విటమిన్ ఇ పుష్కలంగా ఉండే చిలగడదుంపలను తింటే ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. కంటిచూపు పెరుగుతుంది.
 

Image credits: Getty

బ్రోకలీ

బ్రోకలీలో లుటిన్,  జియాక్సంతిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

Image credits: Getty

గుమ్మడికాయలు

గుమ్మడికాయలో జింక్, విటమిన్ సి, విటమిన్ ఎ, లుటిన్, జియాక్సంతిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటిచూపును పెంచడంతో పాటుగా కళ్లను ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి. 
 

Image credits: Getty

గుడ్డు

గుడ్లలో విటమిన్ ఎ, లుటిన్, జియాక్సంతిన్, జింక్ మెండుగా ఉంటాయి. ఇవి కంటిని ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

Image credits: Getty
Find Next One