ఆకలి లేకపోయినా తినాలనిపిస్తే అది ఎమోషనల్ ఈటింగ్ అయ్యి ఉండొచ్చు.
కొన్ని రకాల ఆహారం మీద కోరిక ఎక్కువగా ఉంటే అది ఎమోషనల్ ఈటింగ్ లక్షణం కావచ్చు.
ఎప్పుడూ ఒంటరిగా తినడానికి ఇష్టపడితే అది కూడా ఎమోషనల్ ఈటింగ్ లక్షణం కావచ్చు.
తిన్న తర్వాత ఎక్కువ తిన్నామనే అపరాధ భావం కలిగితే అది ఎమోషనల్ ఈటింగ్ లక్షణం.
ఎంత తింటున్నామో తెలియకుండా అతిగా తినడం ఎమోషనల్ ఈటింగ్ లక్షణం.
బాధగా ఉన్నప్పుడు తినాలనిపిస్తే అది ప్రధానమైన ఎమోషనల్ ఈటింగ్ లక్షణం.
ఎమోషనల్ ఈటింగ్ బరువు పెరగడానికి, కడుపు సమస్యలకు, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎమోషనల్ ఈటింగ్ లక్షణాలు గుర్తించి దానిని నుంచి బయటపడండి.
50 ఏళ్ళు దాటినా యవ్వనంగా ఉండాలంటే.. ఈ 7 చిట్కాలు
చాణక్య నీతి: అలాంటి వారికి ఎప్పటికీ విజయం దక్కదు !
ధర ఎక్కువని లైట్ తీసుకోకండి.. ఎందుకో తెలిస్తే
కంటి చూపు బాగుండాలంటే.. ఇవి తినాల్సిందే