Lifestyle

డార్క్ సర్కిల్స్ ను తగ్గించే ఎఫెక్టీవ్ చిట్కాలివి..!

Image credits: Freepik

కీరదోసకాయ

కీరదోసకాయలను కట్ చేసి కాసేపు ఫ్రిజ్ లో పెట్టిన తర్వాత కళ్లపై 10-15 నిమిషాల పాటు పెట్టండి. లేదా దీన్ని పేస్ట్‌లా చేసి కళ్ల కింద అప్లై చేయండి.
 

Image credits: Freepik

బంగాళదుంప

బంగాళాదుంపలో ఉండే  బ్లీచింగ్ ఏజెంట్లు డార్క్ సర్కిల్స్ ను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. దీనికోసం బంగాళాదుంప రసాన్నిడార్క్ సర్కిల్స్ పై అప్లై చేయండి. 
 

Image credits: Freepik

గ్రీన్ టీ

రెండు గ్రీన్ టీ బ్యాగ్‌లు తీసుకుని వేడి నీటిలో నానబెట్టి కొంచెం సేపు రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి. చల్లబడిన టీ బ్యాగ్‌లను కళ్లపై 10-15 నిమిషాల పాటు పెట్టండి. 
 

Image credits: Getty

కలబంద

కలబందలో డార్క్ సర్కిల్స్ ను ఇట్టే పోగొడుతుంది. ఇందుకోసం కలబంద గుజ్జును తీసుకుని కళ్ల కింద అప్లై చేసి 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచండి.
 

Image credits: Getty

ఆల్మండ్ ఆయిల్

బాదం నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్ల కింద చర్మానికి పోషణనిస్తుంది. డార్క్ సర్కిల్స్ ను తగ్గిస్తుంది. ఇందుకోసం ఈ నూనెతో కళ్ల కింద మసాజ్ చేయండి. 
 

Image credits: Freepik

రోజ్ వాటర్

రోజ్ వాటర్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది చర్మాన్ని హైడ్రేట్, రిఫ్రెష్ చేయడానికి సహాయపడుతుంది. రోజ్ వాటర్‌లో కాటన్ ప్యాడ్‌లను నానబెట్టి 10-15 నిమిషాలు కళ్లపై పెట్టండి. 

Image credits: Getty

డయాబెటీస్ ఉన్నవాళ్లు తినాల్సిన పండ్లు ఇవి..!

వీటిని తింటే క్యాన్సర్ రిస్క్ తక్కువ

డ్రాగన్ ఫ్రూట్ తింటే ఇన్ని లాభాలున్నాయా?

డార్క్ చాక్లెట్ ను తింటే జరిగేది ఇదే..!