Lifestyle
డయాబెటిస్ మన రక్తంలో చక్కెర స్థాయిలను విపరీతంగా పెంచే సమస్య.
డయాబెటీస్ ఉన్నవారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వీటిని బట్టి మీకు డయాబెటీస్ ఉందో? లేదో తెలుసుకోవచ్చు. అవేంటంటే?
డయాబెటీస్ మొదటి లక్షణం కాళ్లలో తిమ్మిరి అనుభూతి. ఇది డయాబెటీస్ ఉన్నవారికి వచ్చే ఒక రకమైన నరాల నష్టం.
డయాబెటీస్ ఉంటే గాయాలు మానడానికి చాలా సమయం పడుతుంది.
డయాబెటిస్ చర్మంపై కూడా ప్రభావం చూపుతుంది. మీకు డయాబెటీస్ ఉంటే చర్మం నిర్మాణంలో మార్పులు కనిపిస్తాయి.
మెడభాగం నల్లగా ఉంటే కూడా అనుమానపడాల్సిందే. ఎందుకంటే ఇది టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది.
డయాబెటిస్ కళ్ల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. డయాబెటీస్ వల్ల కళ్లు సరిగ్గా కనిపించవు.
రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగినప్పుడు అలసటగా, బలహీనతగా ఉంటుంది.
ఇవి తింటే బ్లడ్ సర్క్యూలేషన్ పెరుగుతుంది
ఈ పండ్లు తిన్నాక నీళ్లను అస్సలు తాగకండి. లేదంటే?
బ్లడ్ షుగర్ కంట్రోల్ కావడానికి ఈ డ్రై ఫ్రూట్స్ ను తినండి
ఎప్పుడూ అలసిపోయినట్టుగా ఉంటున్నారా? వీటిని తింటే ఎనర్జీ వస్తుంది