ప్రపంచంలోని పక్షులలో గద్ద దృష్టి అత్యంత చురుకైనది.
మనిషి సగటు కంటి చూపు కంటే గద్ధ దృష్టి 8 రెట్లు శక్తివంతమైనది.
సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఎరను చూడగలదు.
గద్ద మనుషుల కంటే ఎక్కువ రంగులను చూడగలదు.
గద్ద కళ్ళు అతినీలలోహిత కాంతిని కూడా చూడగలవని చెబుతుంటారు.
గద్ద కళ్ళలోని రెండు అంశాలు దానికి చురుకైన దృష్టిని అందిస్తాయి. ఒకటి రెటీనా, రెండవది ఫోవియా.
గద్ద కళ్ళు ముఖం మధ్య నుంచి 30 డిగ్రీల దూరంలో ఉంటాయి. ఇవి మనిషి 180 డిగ్రీల వీక్షణతో పోలిస్తే 340 డిగ్రీల దృశ్యాన్ని అందిస్తాయి.
గద్ద 10 అంతస్తుల భవనం పై నుంచి నేలపై కదులుతున్న చీమను, మనుషుల ముఖాలను చూడగలదు.
రోజూ గుప్పెడు సన్ ఫ్లవర్ గింజలు తింటే ఏమవుతుందో తెలుసా?
గ్యాస్ తో కడుపు ఉబ్బిపోయిందా? ఇలా చేస్తే వెంటనే తగ్గుతుంది
కుంకుమ పువ్వు అసలేదో, నకిలీదో గుర్తించేదెలా?
ఈ అక్షరాలతో పేరున్న వారు.. చాలా రొమాంటిక్