పాత గాజు సీసా ఉంటే, దానికి నల్ల రంగు వేసి, తెల్ల ప్లాస్టర్ అంటించండి. రెండు బటన్స్ అతికించి స్ట్రా హోల్డర్‌గా ఉపయోగించండి.
పాత గాజు సీసాకు గులాబీ రంగు వేసి, అక్కడక్కడ హార్ట్ షేప్స్ వేయండి. అందమైన ఫ్లవర్ పాట్ తయారవుతుంది.
గాజు సీసాకు రంగు కాగితాలు అతికించి, లేస్ కట్టండి. లోపల బ్యాటరీ దీపం పెడితే చాలు. లాంతర్ తయారవుతుంది.
నీలి రంగు వేసిన గాజు సీసాలో కృత్రిమ పూలు, బ్యాటరీ దీపం పెట్టి ఇంటిని అలంకరించండి.
గాజు సీసాకు దారం చుట్టి.. పైన ఏదైనా డిజైన్ అలంకరించండి.
గాజు సీసాలను హ్యాంగింగ్ ప్లాంట్స్‌గా మార్చుకోండి.
గాజు సీసాలకు రంగులు వేసి, స్టోరేజ్ బాక్స్‌లుగా వాడండి.
మొటిమలు చర్మ సమస్యే అనుకుంటే పొరపాటే.. అసలు విషయం తెలిస్తే అంతా షాక్!
అంబేడ్కర్ గురించి చాలా మందికి తెలియని గొప్ప విషయాలివిగో
ఉల్లి తిని బరువు తగ్గొచ్చా? ఎలాగబ్బా?
బాయ్స్ మీకోసమే.. చామన ఛాయ ఉన్న వారికి ఈ కలర్ కాంబినేషన్ అదుర్స్