Lifestyle

ఈ ఒక్కటి పెట్టినా ముఖంపై మొటిమలు మొత్తం పోతాయి

Image credits: Pinterest

వెల్లుల్లితో మొటిమలు లేని చర్మం

ప్రతి ఒక్కరి ఇంట్లో వెల్లుల్లి రెబ్బలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవి కేవలం మన ఆరోగ్యానికే కాదు మన చర్మానికి కూాడా మేలు చేస్తాయి. మొటిమలను వదిలించడంలో వెల్లుల్లి ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

Image credits: freepik

వెల్లుల్లి

వెల్లుల్లిలో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్లు ముఖంపై ఉండే మొటిమలను తగ్గించడానికి బాగా సహాయపడతాయి. 

Image credits: freepik

వెల్లుల్లి

మీరు గనుకు రోజూ ఒక వెల్లుల్లి రెబ్బను తింటే మీ చర్మం స్పష్టంగా, మృదువుగా మారుతుంది.

Image credits: Getty

వెల్లుల్లి

వెల్లుల్లి మొటిమలను తగ్గించడమే కాకుండా.. చర్మపు వాపును తగ్గించడానికి, మచ్చలను పోగొట్టడానికి,  చర్మ రంధ్రాలను బిగుతుగా చేయడానికి బాగా సహాయపడుతుంది.

Image credits: Getty

గుర్తుంచుకోవలసిన విషయాలు

దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నా.. పచ్చి వెల్లుల్లిని ఎక్కువగా తినడం డ్రై స్కిన్, దురద వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి దీన్ని ఎక్కువగా తినకూడదు. 

Image credits: Getty
Find Next One