Lifestyle

జీర్ణం

జీలకర్ర నీటిని తాగడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది. ఇది వాయువును తగ్గించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
 

Image credits: Getty

డయాబెటీస్

మధుమేహులకు కూడా జీలకర్ర వాటర్ ఎంతో మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా ఉండటానికి జీలకర్ర నీరు సహాయపడుతుంది.
 

Image credits: Getty

రక్తపోటు

జీలకర్ర నీటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఈ వాటర్ ను తాగడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. 
 

Image credits: Getty

ఇమ్యూనిటీ

పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉండే జీలకర్ర వాటర్ మన రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
 

Image credits: Getty

నిర్జలీకరణం

ఎండాకాలంలో బాడీ తరచుగా డీహైడ్రేషన్ బారిన పడుతుంటుంది. ఈ డీహైడ్రేషన్ ప్రాణాలను కూడా తీస్తుంది. అయితే జీలకర్ర వాటర్ డీహైడ్రేషన్ ను నివారిస్తుంది. 
 

Image credits: Getty

నిద్ర

మెగ్నీషియం పుష్కలంగా ఉండే జీలకర్ర నీటిని రాత్రిపూట తాగడం వల్ల నిద్ర బాగా పడుతుంది. 
 

Image credits: Getty

బరువు తగ్గాలంటే..

జీలకర్ర నీటిని తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. దీంతో మీరు బరువు తగ్గడం చాలా సులువు అవుతుంది. 
 

Image credits: Getty

విను

ఆరోగ్య నిపుణులు లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మీ ఆహారాన్ని మార్చండి.

Image credits: Getty
Find Next One