Lifestyle
ప్రశాంతమైన నిద్ర కావాలని కోరుకోనివారు ఎవరైనా ఉంటారా? రాత్రి పడుకునేముందు కొన్ని పనులు చేయడం వల్ల, కోరిక నెరవేరుతుంది.
రాత్రి పడుకునే కొంత సమయం ముందు మీ గదిలో కర్పూరం వెలిగించండి. దీనివల్ల గదిలో సానుకూల శక్తి నిండి సంతోషాన్నిస్తుంది.
పడుకునే ముందు దేవుడిని ధ్యానించండి. ఆ రోజు చేసిన మంచి పనులకు కృతజ్ఞతలు చెల్లించండి. దీనివల్ల బాగా నిద్రపడుతుంది.
పడుకునే ముందు గీతలోని ఏదైనా ఒక శ్లోకం చదవవచ్చు. దీని ద్వారా కూడా మీకు సంతోషం, గాఢనిద్ర లభిస్తాయి.
పడుకునే ముందు ఎవరికైనా ఏదైనా ఒక వస్తువు దానం చేయండి. దీనివల్ల మీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి లేకుండా హాయిగా ఉంటారు.
రాత్రి పడుకునే ముందు ఈ మంత్రం చెప్పండి. దీనివల్ల మంచి నిద్ర వస్తుంది. "నిద్రాం భగవతీం విష్ణో, అతుల తేజస్ ప్రభో నమామ్."
చలికాలంలో నల్ల నువ్వుల లడ్డు ఒక్కటి తిన్నా చాలు
కాఫీని ఇలా వాడితే జుట్టు మెరవడం పక్కా
కాటన్ చీరలకు ఈ హెయిర్ స్టైల్.. కేక కాంబినేషన్ అంతే
ప్రపంచంలో మొట్టమొదటి స్త్రీ ఎవరు?