Lifestyle

శరీరంలో కొలిస్ట్రాల్ ఎక్కువైతే ఏమౌతుంది?

Image credits: Getty

పసుపు రంగు మచ్చలు..

మన చర్మంపై, కళ్ల చుట్టూ పసుపు రంగు మచ్చలు ఉంటే.. అది శరీరంలో చెడు కొలిస్ట్రాల్ ఎక్కువగా ఉందని అర్థం కావచ్చు.

 

Image credits: Getty

ఛాతి నొప్పి..

శరీరంలో చెడు కొలిస్ట్రాల్  ఎక్కువైతే.. చాలా మందిలో ఛాతి నొప్పి వస్తుంది.

 

Image credits: Getty

ఊపిరి ఆడకపోవడం

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే కొంతమందికి ఊపిరి ఆడకపోవడం కూడా జరుగుతుంది. 
 

Image credits: Getty

చేతులు, కాళ్ళు తిమ్మిరి

కొలెస్ట్రాల్ ఎక్కువైతే కొంతమందికి మొదట్లో చేతులు, కాళ్ళు నొప్పి, తిమ్మిరి, కీళ్ల నొప్పులు వస్తాయి. 
 

Image credits: Getty

అతిగా అలసట

అలసట, నీరసం చాలా కారణాల వల్ల వస్తుంది. అయితే కొలెస్ట్రాల్ ఎక్కువైనా ఇలా జరగొచ్చు. 

Image credits: Getty

తల తిరగడం, తలనొప్పి

కొలెస్ట్రాల్ ఎక్కువైతే రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. దీనివల్ల తల తిరగడం, తలనొప్పి లాంటి సమస్యలు వస్తాయి. 

Image credits: Getty

జాగ్రత్త:

పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే స్వయంగా రోగ నిర్ధారణ చేసుకోవద్దు. తప్పకుండా డాక్టర్ని సంప్రదించండి. వారు చెప్పిన తర్వాతే రోగ నిర్ధారణ చేసుకోవాలి.
 

Image credits: Getty

ఈ పండ్లు తింటే మీ పొట్ట ఖచ్చితంగా తగ్గుతుంది

దసరా వేళ ఇవి ఇంటికి తెస్తే అదృష్టమే

అదితి రావు హైదరీ బ్యూటీ సీక్రెట్ ఇదా?

వాడిన టీ పొడితో ఇన్ని ప్రయోజనాలా?