Lifestyle

అయోధ్య రామమందిరం

రామమందిర ప్రతిష్టాపన క్యార్యక్రమాదనికి ప్రధాని నరేంద్ర మోడీ, రాజకీయ నాయకులు, క్రికెటర్లు, సాధువులు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు, వివిధ దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు.
 

Image credits: social media

అయోధ్య రామమందిరం

అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపన వేడుకలు ఈ జనవరి 16న ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు జనవరి 22 వరకు తదుపరి ఏడు రోజుల పాటు కొనసాగుతాయి.
 

Image credits: Pixabay

బాల రాముడు

ఈ నెల జనవరి 22న మధ్యాహ్నానికి రామ మందిరం గర్భగుడి వద్ద బాల రాముడి రూపంలో ఉన్న రాముడి విగ్రహం ప్రతిష్టించబడుతుంది. 

Image credits: Pixabay

రాముడి ఊరేగింపు

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంలో భాగంగా.. వివిధ ఆచారాలలో విష్ణు ఆరాధన, రాముడి విగ్రహంతో ఊరేగింపు, హవనం ఉంటాయి.

Image credits: Pixabay

అయోధ్య రామ మందిరం

రామమందిరం సాంప్రదాయ నగర నిర్మాణ శైలిలో నిర్మించబడింది. రామమందిరం మొత్తం మూడు అంతస్తులు ఉండగా. ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తు ఉంది.
 

Image credits: Pixabay

అయోధ్య రామ మందిరం

 జనవరి 22న రామ మందిరం 'ప్రాణ ప్రతిష్ఠ' రోజును 'దీపావళి'గా జరుపుకునేందుకు ప్రజలు తమ ఇళ్లలో ప్రత్యేక దీపాలను వెలిగించాలని ప్రధాని మోదీ కోరారు.

Image credits: Pixabay
Find Next One