Lifestyle

జీవితంలో ఎక్కువ టైమ్ దేనికోసం గడుపుతున్నారో తెలుసా?

ట్రాఫిక్

మన జీవితకాలంలో సగటుగా 60 రోజులు ట్రాఫిక్ లోనే గడుపుతున్నాం..

 

 

టాయ్ లెట్..

మన జీవితంలో సగటుగా 240 రోజులు టాయ్ లెట్ లోనే గడుపుతున్నాం.

 

3- వ్యాయామం

జీవితంలో సగటుగా వ్యాయామం కోసం 12 సంవత్సరాలు గడుపుతున్నారట

4- మీటింగ్స్

జీవితకాల సగటు సమయం - 2 సంవత్సరాలు

5- ఇంటర్నెట్, సోషల్ మీడియా

జీవితకాల సగటు సమయం - 6.2 సంవత్సరాలు

6- తినడం, తాగడం

జీవితకాల సగటు సమయం - 3.6 సంవత్సరాలు

7- షాపింగ్

జీవితకాల సగటు సమయం - 8.5 సంవత్సరాలు

8- టీవీ చూడటం

జీవితకాల సగటు సమయం - 8.8 సంవత్సరాలు

9- నిద్ర

జీవితకాల సగటు సమయం - 26 సంవత్సరాలు

10- సెక్స్

జీవితకాల సగటు సమయం - 117 రోజులు (2808 గంటలు)

Source : World of Statistics

చాణక్య నీతి: ఈ 10 అవకాశాలను ఎప్పుడూ వదులుకోకండి

చాణక్య నీతి: ఏదైనా పని చేసే ముందు ఈ 3 ప్రశ్నలతోనే సక్సెస్

రివర్స్‌లో తిరిగే గ్రహాలేంటో తెలుసా?

చాణక్య నీతి: ఇలాంటి వారు అందరికీ దూరం అవుతారు !