Lifestyle
నటుడు సూర్య తన రోజువారీ ఆహారంలో సాధారణంగా పాలు, గుడ్డులోని తెల్లసొన తీసుకుంటాడు.
సూర్య మధ్యాహ్నం భోజనంలో అన్నం, కూరగాయల సలాడ్, చికెన్ తీసుకుంటాడు.
రాత్రి భోజనంలో రొట్టె, ప్రోటీన్ అధికంగా ఉండే పప్పు ధాన్యాలను తీసుకుంటాడు.
సూర్య తన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సీజనల్ పండ్లను ఎక్కువగా తీసుకుంటాడు.
సూర్య ప్రతి తిరోజూ 2 గంటలు జిమ్‌లో వ్యాయామం చేసి ఫిట్‌నెస్‌ని కొనసాగిస్తాడు.
సూర్య తన శరీరంలోని మలినాలను చెమట రూపంలో బయటకు పంపించడానికి ఎక్కువ నీరు తాగుతాడు.
సూర్య తన ఆహారంలో వేపుళ్ళు, నూనె పదార్థాలను పూర్తిగా తగ్గించాడు.
సూర్య తన ఆహారంలో ఉప్పు, చక్కెర పదార్థాలను చాలా తక్కువగా తీసుకుంటారు. ఇదే ఆయన యవ్వనానికి రహస్యం.
రోజుకు ఒకటి కంటే ఎక్కువ సార్లు అన్నం తింటే ఏమౌతుందో తెలుసా
మునగాకు తినడం వల్ల కలిగే లాభాలు ఇవే..!
రోజుకి ఎన్ని ఎండు ద్రాక్ష తినాలి..?
చాణక్య నీతి ప్రకారం.. ఇలాంటి పరిస్థితుల్లో మౌనంగా ఉండటమే మంచిది