Lifestyle

మనుషులే కాదు ఈ 8 జంతువులు కూడా ఆత్మహత్య చేసుకుంటాయి

డాల్ఫిన్

డాల్ఫిన్స్ ఫ్రెండ్ షిప్ కి మారుపేరు. ఇవి మనుషులతోనే కాదు ఇతర జంతువులతోనూ స్నేహంగా ఉంటాయి. అయితే ఇవి బాధ పడినప్పుడు ఉద్దేశపూర్వకంగా తమ శ్వాసను ఆపుకొని ఆత్మహత్య చేసుకుంటాయి.

తిమింగలం

తిమింగలాలు తరచుగా సముద్ర తీరానికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటాయి. అవి కావాలని అక్కడకు వచ్చి చిక్కుకుపోతాయి. దీంతో అవి చనిపోతాయి.

పాము

పాములు తమ భాగస్వామి పట్ల చాలా ప్రేమగా, బాధ్యతగా, విధేయతతో ఉంటాయి. ఒకటి చనిపోతే ఒంటరితనాన్ని తట్టుకోలేక పదే పదే తలని గోడకు కొట్టుకుని చనిపోతాయి.

కుక్క

కుక్కలు చాలా విశ్వాసంగా ఉంటాయి. వాటి పిల్లలు, భాగస్వామి, వాటి యజమాని మరణిస్తే అవి ఆహారం తీసుకోవడం మానేస్తాయి. ఆకలితోనే ఆత్మహత్య చేసుకుంటాయి.

పిల్లి

పెంపుడు పిల్లులు తమ యజమానులు, వాటి పిల్లల పట్ల చాలా ఆప్యాయంగా, ప్రేమగా ఉంటాయి. ప్రతికూల పరిస్థితుల్లో తిండి మానేసి ఆత్మహత్య చేసుకుంటాయి.

లెమ్మింగ్స్

లెమ్మింగ్స్ గుంపులుగా ఆత్మహత్య చేసుకుంటాయని చెబుతారు. ఈ జంతువులు ఎత్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంటాయి.

ఎలుకలు

ఎలుకలు కూడా తమ కుటుంబ సభ్యుల నుండి విడిపోయి బాధపడతాయి. కొన్నిసార్లు వాటి నిరాశ ఎంతగా పెరుగుతుందంటే అవి వాటి శత్రువులకు ఈజీగా చిక్కి ఆత్మహత్య చేసుకుంటాయి.

చిలుకలు

చిలుకలు మనుషుల భాషను అనుకరిస్తాయి. ఈ పక్షులు కూడా ఒంటరితనం, ఒత్తిడికి గురవుతాయి. అవి వాటి రెక్కలు విరగ్గొట్టుకోవడం ద్వారా వాటికవే హాని చేసుకొని ఆత్మహత్య చేసుకుంటాయి.

ఇలా చేస్తే భార్యభర్తలిద్దరూ సంతోషంగా ఉంటారు: సుధామూర్తి

ఆ రాజు వల్లే ఇండియాలో కరెన్సీ మొదలైంది: రూపాయిపై 10 ఆసక్తికర విషయాలు

క్యాన్సర్ ముప్పు పెంచే ఆహారాలు ఇవి

భారత్ లో కరెన్సీ ఎప్పుడు ప్రారంభమైంది? టాప్-10 ఫ్యాక్ట్స్