Lifestyle

హ్యాపీగా ఉండాలంటే ఇలా చేస్తే సరిపోతుంది కదా

Image credits: Freepik

హ్యాపీ హార్మోన్లు

ఆక్సీటోసిన్, డోపమైన్, సెరోటోనిన్, ఎండార్ఫిన్లు అనే హార్మోన్లను హ్యాపీ హార్మోన్లు అంటారు. ఈ హార్మోన్లు పెరగాలంటే ఏం చేయాలో తెలుసా?

Image credits: Freepik

హ్యాపీ హార్మోన్లు

ఈ హ్యాపీ హార్మోన్లు మన మెదడు నుంచి విడుదల అవుతాయి. ఇవి మన మానసిక స్థితిని నియంత్రిస్తాయి. 

Image credits: Freepik

వ్యాయామం

అవును వ్యాయామం శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాదు మానసిక స్థితిని మెరుగుపరచడానికి  కూడా ఎంతో ఉపయోగపడుతుంది.  వ్యాయామాలు చేస్తే ఎండార్ఫిన్ల ఉత్పత్తి పెరుగుతుంది. 

Image credits: Getty

నిద్ర

కంటినిండా నిద్రపోతే మానసిక ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. మీకు తెలుసా? నిద్రలేమి వల్ల సెరోటోనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో మూడ్ ఆఫ్ లో ఉంటారు. బాగా నిద్రపోతే మీ మూడ్ బాగుంటుంది. 

Image credits: Pixabay

ఆరోగ్యకరమైన ఆహారం

ఫుడ్ ద్వారా కూడా మీరు హ్యాపీ హార్మోన్లను పెంచొచ్చు. ఇందుకోసం మీరు మంచి పోషకాలున్న ఫుడ్ ను తినాలి. 

Image credits: Getty

యోగా

ప్రతిరోజూ యోగా చేయడం వల్ల మీ మానసిక ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. అలాగే అందం కూడా పెరుగుతుంది. రోజూ ఒక 15 నిమిషాల పాటు యోగా చేస్తే మీ మానసిక స్థితి బాగుంటుంది. 

Image credits: Pinterest

హాబీలు

మనకు ఇష్టమైన పనులను చేయడంలో వచ్చే ఆనందం మరేదాంట్లో రాదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి హ్యాపీగా ఉండాలంటే మీకు హాబీల్లో పాల్గొనండి. 

Image credits: Getty
Find Next One