Lifestyle

నిద్ర బాగా పట్టాలంటే ఏం చేయాలో తెలుసా?

Image credits: Getty

వ్యాయామం..

రోజులో కనీసం 30 నిమిషాలు అయినా వ్యాయామం చేయాలి. అప్పుడు ప్రశాంతంగా నిద్రపడుతుంది.

Image credits: Getty

ఒత్తిడి తగ్గించుకోండి

ఒత్తిడి నిద్రకి అడ్డుపడుతుంది. కాబట్టి ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. 

Image credits: Getty

మద్యం మానేయండి

ఎక్కువగా మద్యం తాగితే నిద్ర సరిగ్గా పట్టదు. కాబట్టి మద్యం తాగడం మానేయండి. 

Image credits: Getty

నిద్రించడానికి సమయం

నిద్రించడానికి ఒక సమయం పెట్టుకుంటే నిద్ర బాగా పడుతుంది. 

Image credits: Getty

మొబైల్, టీవీ వాడకండి

రాత్రి పడుకునే ముందు మొబైల్, టీవీ వాడకండి. 

Image credits: Getty

ఎక్కువగా తినకండి

రాత్రి పడుకునే ముందు ఎక్కువగా తినడం వల్ల నిద్ర సరిగ్గా పట్టదు. కాబట్టి పడుకునే ముందు తక్కువగా తినండి. 

Image credits: Getty

తినకూడని ఆహారాలు

కాఫీ, వేపుళ్ళు, కారం ఎక్కువ ఉన్నవి రాత్రిళ్ళు తినకండి. 
 

Image credits: Getty

దెయ్యాలను చూసే ధైర్యం మీకు ఉందా: అయితే ఇక్కడకు వెళ్లండి

అంబానీ కోడలు రాధిక బర్త్ డే లో సెలబ్రెటీల సందడి

నల్ల పూసలతో బ్రేస్లెట్స్, అదిరిపోయే డిజైన్స్

కోడి కాళ్లు తింటే ఏమౌతుందో తెలుసా?