Lifestyle

అబ్బాయిలు మీకోసమే.. హీరోలాంటి లుక్ కోసం 7 చిట్కాలు

పురుషుల మేకప్

కాలంతో పాటు అందరి ఆలోచనా విధానం మారింది. ఇప్పుడు మహిళలకే కాదు, పురుషుల కోసం కూడా మేకప్ ఉత్పత్తులు ఉన్నాయి.

క్లెన్సింగ్ తర్వాత ఫౌండేషన్

పురుషులకు వివిధ షేడ్స్‌లో ఫౌండేషన్లు అందుబాటులో ఉన్నాయి. మీ చర్మ టోన్‌కి సరిపోయే ఫౌండేషన్ ఎంచుకోండి. ఫౌండేషన్ వాడటం వల్ల మీ ముఖంలో మార్పు మీకు ఆనందాన్నిస్తుంది.

బిబి క్రీమ్ వాడండి

మీకు ఎక్కువ మేకప్ ఇష్టం లేకపోతే, క్లెన్సింగ్ తర్వాత మాస్చరైజర్ వాడి, బిబి క్రీమ్‌తో చర్మ టోన్‌ మెరుగుపర్చుకోవచ్చు.

కన్సీలర్ ఉపయోగకరం

మొటిమల వల్ల మచ్చలు ఉంటే కన్సీలర్ వాడండి.  ఎందుకంటే మచ్చలు లేని ముఖం అందరిని ఆకర్షిస్తుంది.

ఫేస్ పౌడర్ తో మెరుపు

ఫేస్ పౌడర్ వాడితే మేకప్ సహజంగా కనిపిస్తుంది. తేలికపాటి మేకప్ అందంగా చూపిస్తుంది.

పెదవుల సంరక్షణ

పెదవులు పొడిబారకుండా ఉండటానికి లిప్ బామ్ వాడండి. ఇది మీ ముఖానికి మెరుపునిస్తుంది, పెదవులు మృదువుగా ఉంటాయి.

Find Next One