Lifestyle
సౌత్ ముంబయి మంచి కాస్ట్ లీ ఏరియా. కోలాబా, కఫ్ పరేడ్, మలబార్ హిల్ ప్లేసుల్లో ఒక్క ఇల్లు ఉంటే.. అద్దె రూపంలో లక్షల్లో ఆదాయం వస్తుంది.
ముంబయి అనగానే గుర్తుకు వచ్చే ప్లేస్ బాంద్రా. ఇక్కడ కూాడా అద్దెలు చాలా ఎక్కువ. సెలబ్రెటీలు ఎక్కువగా ఇక్కడ ఉండటానికి ఇష్టపడతారు.
వర్లి - లగ్జరీ అపార్ట్‌మెంట్లు , కార్పొరేట్ సంస్థలకు ప్రధాన ప్రదేశం. ఇక్కడ కూడా రేట్లు చాలా ఎక్కువ.
లోయర్ పరేల్ - ఈ ఏరియాలోనూ అద్దెలు చాలా ఎక్కువ. ఎందుకంటే.. ఈ ప్లేస్ కేంద్రంగా ఎక్కువగా వ్యాపారాలు జరుగుతాయి.
పోవై - ఆధునిక గృహనిర్మాణం , సౌకర్యాలను అందించే IT నిపుణులలో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కూడా అద్దె రేట్లు ఎక్కువ.
అంధేరి (పశ్చిమం) - వేరే ప్లేస్ నుంచి వచ్చి వలస ఉండేవారు మొత్తం ఇక్కడ ఉంటారు. దీని వల్ల డిమాండ్ ఎక్కువ. ఫలితంగా అద్దె రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి.
జుహు - బీచ్ సమీపంలోని అప్‌స్కేల్ ప్రాంతం, ప్రముఖులు, బాగా డబ్బు ఉన్నవారు ఈ ప్లేస్ లో ఉండటానికి ఇష్టపడతారు.
తేనె స్వచ్ఛమైనదో, కల్తీనో తెలుసుకోవడానికి 5 చిట్కాలు
Independence Day: ఆఫీసుకి సూటయ్యే బెస్ట్ కుర్తా సెట్స్
ఇవి తింటే.. వయసు పెరిగినా యవ్వనంగా కనిపిస్తారు..!
క్యూట్ డ్రెస్ లో శ్రద్ధా.. ధర వింటే షాకవ్వాల్సిందే