Lifestyle

భూమిలాంటి గ్రహాలు: ఇక్కడికెళ్తే హ్యపీగా బతికేయొచ్చు

Image credits: ప్రాతినిధ్య చిత్రం: NASA

గ్లీస్ 667 సిసి

ఎర్ర మరగుజ్జు అనే నక్షత్ర కక్ష్యలో పరిభ్రమించే గ్లీస్ 667 సిసి భూమి లాంటి నివాసయోగ్యమైన గ్రహం. దీని పరిమాణం, కక్ష్య జీవం నివసించడానికి అవసరమైన వాతావరణాన్ని సూచిస్తుంది.

Image credits: ప్రాతినిధ్య చిత్రం: NASA

రాస్ 128 బి

రాస్ 128 బి గ్రహం కూడా ఎర్ర మరగుజ్జు నక్షత్ర కక్ష్యలో పరిభ్రమిస్తుంది. నివాసయోగ్యంగా ఉందని పరిశోధనల ద్వారా తెలుస్తోందని సైన్టిస్టులు చెబుతున్నారు. 

 

 

Image credits: ప్రాతినిధ్య చిత్రం: NASA

LHS 1140 బి

సుమారు 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఈ LHS 1140 బి. సూపర్-ఎర్త్ గా పిలవబడుతోంది.  దీని పరిమాణం, కూర్పు జీవం మనుగడకు అవకాశం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. 

Image credits: ప్రాతినిధ్య చిత్రం: NASA

TRAPPIST-1d

TRAPPIST-1 కూడా భూమి లాంటి నివాస యోగ్యమైన గ్రహం. ద్రవ రూపంలోని నీరు ఉంటుందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. 

 

Image credits: ప్రాతినిధ్య చిత్రం: NASA

కెప్లర్-186f

కెప్లర్-186f కూడా ఎక్సోప్లానెట్. ఇది నివాసానికి అనుకూలంగా ఉంది. దీని పరిమాణంలో భూమిని పోలి ఉంటుంది.

Image credits: ప్రాతినిధ్య చిత్రం: NASA

కెప్లర్-452బి

భూమి కజిన్ గా కెప్లర్-452బి ని పిలుస్తున్నారు. సూర్యుడి లాంటి నక్షత్ర కక్ష్యలో తిరుగుతోంది.

 

Image credits: ప్రాతినిధ్య చిత్రం: NASA

ప్రాక్సిమా సెంటారీ బి

మన సూర్యుడికి దగ్గరగా ఉన్న నక్షత్ర కక్ష్యలో ప్రాక్సిమా సెంటారీ బి తిరుగుతోంది. ఇక్కడ ద్రవ నీరు ఉండవచ్చరి సైంటిస్టులు భావిస్తున్నారు. 

 

Image credits: ప్రాతినిధ్య చిత్రం: NASA

మీ అందాన్ని రెట్టింపు చేసే ఫుడ్స్ ఇవి..!

బెడ్ టీ తాగితే ఏమౌతుందో తెలిస్తే మళ్లీ ఆ పని చేయరు

గ్యాస్ ట్రబుల్ వెంటనే తగ్గాలంటే ఏం చేయాలి

7 రోజుల్లో 7 కిలోల బరువు తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా