Telugu

ఆ విషయంలో పెంగ్విన్ లు కూడా మనుషుల్లాగే..

Telugu

నీటిలో 'ఎగిరే' పెంగ్విన్లు

ఎగరలేకపోయినా పెంగ్విన్లు అద్భుతంగా ఈదగలవు. శక్తివంతమైన ఫ్లిప్పర్‌లను ఉపయోగించి గంటకు 15 mph వేగంతో నీటి అడుగున ఈదుతాయి.

Image credits: Pixabay
Telugu

20 నిమిషాలు శ్వాస తీసుకోవు

ఎంపరర్ పెంగ్విన్‌లు 1,800 అడుగుల లోతుకు డైవ్ చేయగలవు. 20 నిమిషాల వరకు శ్వాస తీసుకోకుండా ఉండగలవు. 

 

Image credits: Pexels
Telugu

పెంగ్విన్లు మాట్లాడతాయి

పెంగ్విన్‌లు మంచులో వాటి ప్రయాణాన్ని చేస్తున్నప్పుడు, తోటి పెంగ్విన్‌లతో ప్రత్యేకమైన సౌండ్స్ ఉపయోగించి మాట్లాడతాయి. 

Image credits: Pexels
Telugu

ఈకల వల్ల వెచ్చగా, పొడిగా

పెన్వింగ్ ల శరీరానికి గట్టిగా ప్యాక్ చేసినట్టుగా ఈకలు ఉంటాయి. వాటి ప్రత్యేకమైన గ్రంథులు నూనె లాంటి ద్రవాన్ని ఉత్పత్తి చేస్తాయి. అందుకే మంచు నీటిలో కూడా అవి వెచ్చగా, పొడిగా ఉంటాయి. 

Image credits: Pixabay
Telugu

కలిసి మెలిసి జీవనం

పెంగ్విన్‌లు కూడా మనుషుల్లాగే వేల సంఖ్యలో కలిసి జీవిస్తాయి. జట్టుగా ఉండటం వల్ల శత్రువుల నుంచి రక్షణ పొందుతాయి. మనుషుల్లాగే పిల్లలను పెంచుతాయి. 

Image credits: Getty
Telugu

గుడ్లు పొదుగేవి మగవే

ఎంపరర్స్ వంటి జాతుల్లో మగవి గుడ్లను వాటి పాదాల కింద ఉంచుకొని పెంచుతాయి. తల్లులు వేటాడేటప్పుడు వారాలపాటు ఉపవాసం ఉంటాయి.

Image credits: Pixabay
Telugu

జీవితాంతం ఒకరితోనే జత

చాలా మంది మనుషుల్లాగే పెంగ్విన్‌లు జీవితాంతం ఒకరితోనే జతకడతాయి. ప్రతి సంవత్సరం వాటి పిల్లలను పెంచడానికి అదే భాగస్వామి వద్దకు వస్తాయి. 

Image credits: Getty
Telugu

విభిన్న వాతావరణాల్లోనూ బతకగలవు

అంటార్కిటికాతో సంబంధం ఉన్నప్పటికీ పెంగ్విన్‌లు భూమధ్యరేఖకు సమీపంలోని గాలాపాగోస్ దీవుల వంటి సమశీతోష్ణ మండలాల్లో కూడా నివసిస్తాయి.

Image credits: Pixabay

మలబద్ధకంతో బాధపడుతున్నారా? బాబా రాందేవ్ చిట్కాలతో చెక్ పెట్టండి

పెన్సిల్ వేస్ట్ తో ఎన్ని DIY క్రాఫ్ట్స్ తయారు చేయొచ్చో తెలుసా?

కోడ‌ళ్లు.. అత్త‌గారి ఈ ప‌నుల్లో మాత్రం వేలు పెట్ట‌కండి !

పప్పులో పసుపు, ఉప్పు ఎప్పుడు వేయాలో తెలుసా?