Telugu

పెన్సిల్ వేస్ట్ తో ఎన్ని DIY క్రాఫ్ట్స్ తయారు చేయొచ్చో తెలుసా?

Telugu

అందమైన గుడ్లగూబ బొమ్మ

పెన్సిల్ వేస్ట్ తో అందమైన గూడ్లగూబ బొమ్మ తయారు చేయవచ్చు. ఫస్ట్ గుడ్లగూబ బొమ్మ గీసి, నలుపు రంగు వేయండి. కళ్లు, శరీరానికి పెన్సిల్ వ్యర్థాలను గుండ్రంగా అతికించండి.

Telugu

పూల డిజైన్

పేపర్ పై ముందుగా పూల బొమ్మను గీయాలి. పెన్సిల్ వేస్ట్ ను దానిపై గుండ్రంగా అతికించి ఆకులుగా, పూలుగా తీర్చిదిద్దండి.

Telugu

చక్కని పూలకుండీ

పిల్లల కోసం, పెన్సిల్ వ్యర్థాలతో పూలు, బుట్ట చేసి వాల్‌పేపర్‌కి అతికించవచ్చు. స్కూల్ ప్రాజెక్ట్‌గా కూడా వాడుకోవచ్చు.

Telugu

అందమైన ఇల్లు

అగ్గిపుల్లలు, పెన్సిల్ వ్యర్థాలతో ఇల్లు తయారు చేయండి. పక్కన చెట్టు వేసి దానికి కూడా పెన్సిల్ వ్యర్థాలు అతికించండి.

Telugu

బుట్ట బొమ్మ

మొదటబొమ్మ గీసి, దాని దుస్తులకు రంగురంగుల పెన్సిల్ వ్యర్థాలు అతికించి అందంగా తయారు చేయండి.

Telugu

పెన్సిల్ స్టాండ్

చిన్న పాత పెన్సిళ్లను నల్ల కాగితంతో చుట్టి, పెన్సిల్ స్టాండ్‌గా మార్చండి. పైన పూలతో అలంకరించండి.

Telugu

అద్దం ఇలా అందంగా

చిన్న గుండ్రని అద్దం చుట్టూ రంగురంగుల పెన్సిళ్లను అతికించి అందంగా అలంకరించండి.

కోడ‌ళ్లు.. అత్త‌గారి ఈ ప‌నుల్లో మాత్రం వేలు పెట్ట‌కండి !

పప్పులో పసుపు, ఉప్పు ఎప్పుడు వేయాలో తెలుసా?

ఈ 5 చిట్కాలతో కొరియన్లలా అందంగా కనిపిస్తారు..40లో కూడా 20 ఏండ్ల వారిలా

ధర తక్కువ.. చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ !