Telugu

ఇవి ఫాలో అయితే చెడు కొలిస్ట్రాల్ కరిగిపోద్ది

Telugu

చెడు కొలిస్ట్రాల్

చెడు కొలిస్ట్రాల్ గుండె జబ్బులు రావడానికి కారణం అవుతుంది. మరి,  ఈ కొలిస్ట్రాల్ కరిగించే చిట్కాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం...

 

 

Image credits: Getty
Telugu

వ్యాయామం

కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడానికి రోజుకి 20 నిమిషాలు వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. 
 

Image credits: stockphoto
Telugu

రెడ్ మీట్..

ఉదయం అల్పాహారంలో ఎర్ర మాంసం, కొవ్వు పదార్థాలు తినడం మానుకోండి. 
 

Image credits: Getty
Telugu

కేకులు, కుకీలు

కేకులు, కుకీలు, ప్రాసెస్ చేసిన ఆహారాలలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ చెడు కొలెస్ట్రాల్‌ని పెంచుతాయి.  

Image credits: Freepik
Telugu

ఓట్స్


అల్పాహారంలో ఓట్స్, రాజ్మా, చియా గింజలు, పండ్లు వంటివి తీసుకోండి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
 

Image credits: Getty
Telugu

గింజలు

గింజల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి HDL (మంచి కొలెస్ట్రాల్) స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
 

Image credits: Getty
Telugu

నీళ్లు ఎక్కువగా తాగండి

రోజూ గోరువెచ్చని నీళ్లు తాగడంతో రోజును ప్రారంభించండి. ఇది కొలెస్ట్రాల్ తగ్గించడమే కాకుండా శక్తి స్థాయిలను పెంచడానికి కూడా మంచిది. 

Image credits: Getty

పగిలిన అద్దాన్ని పడేయకండి: ఇలాంటి కళాకృతులు తయారు చేయండి

మహా కుంభమేళా: పుణ్య స్నానానికి వెళ్ళినప్పుడు ఇవి మర్చిపోకండి

ఎక్కువ రోజులు బతకాలని ఉందా? ICMR చెప్పిన ఈ చిట్కాలు పాటించాల్సిందే

ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే టాప్ 10 భాషలు: తెలుగు నంబర్ ఎంతో తెలుసా?