Lifestyle

iPhoneని వేగంగా ఛార్జ్ చేయడానికి 6 బెస్ట్ టెక్నిక్స్

Image credits: Pixabay

1. సరైన ఛార్జర్‌ని ఉపయోగించండి

మీ iPhoneని వేగంగా ఛార్జ్ చేయాలంటే కొత్త ఛార్జర్‌ని ఉపయోగించడం మొదటి ఆప్షన్. ఫోన్‌ను 10 నిమిషాలు ఫాస్ట్ ఛార్జ్‌లో ఉంచడం వల్ల బ్యాటరీ లైఫ్ గణనీయంగా పెరుగుతుంది.

Image credits: Pixabay

2. ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ని ఉపయోగించండి

MagSafe 15 వాట్ల ఛార్జర్, Apple 20-వాట్ పవర్ ఎడాప్టర్‌ని ఉపయోగించి త్వరగా ఛార్జ్ చేయవచ్చు.

 

Image credits: Pixabay

3. ల్యాప్‌టాప్, PCతో ఛార్జ్ చేయకపోవడమే మంచిది

సాధారణంగా iPhoneని ఛార్జ్ చేయడానికి అందరూ ల్యాప్‌టాప్‌లు, పీసీలు వాడుతుంటారు. అయితే ల్యాప్‌టాప్, పీసీలతో చాలా నెమ్మదిగా ఛార్జింగ్ ఎక్కుతుంది. 

 

Image credits: Pixabay

4. మీ iPhoneని షట్ డౌన్ చేయండి

ఫోన్ ఛార్జ్ అవుతున్నప్పుడు కొన్ని సిస్టం యాప్స్ వర్క్ చేస్తూనే ఉంటాయి. మీ ఫోన్ వేగంగా ఛార్జ్ అవ్వాలంటే షట్ డౌన్ చేసి ఛార్జ్ చేయడం బెటర్.

 

Image credits: Pixabay

5. ఎరోప్లేన్ మోడ్‌ని ఆన్ చేయండి

మీరు మీ iPhoneలో ఎరోప్లేన్ మోడ్‌ని ఆన్ చేసి ఛార్జింగ్ చేయడం ద్వారా దాన్ని షట్ డౌన్ చేయక్కరలేదు.  బ్యాటరీని వినియోగించే Wi-Fi వంటి ఆప్షన్స్ డిస్‌కనెక్ట్ అవుతాయి.

Image credits: Twitter

6. iPhone సెట్టింగ్‌లలో మార్పులు చేయండి

ఛార్జ్ చేస్తున్నప్పుడు డార్క్ మోడ్‌, తక్కువ పవర్ మోడ్‌ని ఆన్ చేయండి. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి మీ స్క్రీన్ బ్రైట్ నెస్ తగ్గించండి.

Image credits: మా సొంతం
Find Next One