Lifestyle

చర్మాన్ని మృదువుగా మార్చే ఆయిల్స్ ఇవి

మృదువైన చర్మం

స్నానం తర్వాత చర్మ తేమను కాపాడుకోవడానికి స్కిన్ కేర్ ఆయిల్ వాడాలి. మీరు బాడీ ఆయిల్స్ వాడొచ్చు.

బయో-ఆయిల్ స్కిన్ కేర్ బాడీ ఆయిల్

చలికాలంలో చర్మాన్ని తేమగా ఉంచుకోవడానికి బయో ఆయిల్ చాలా మంచిది. ₹385 ఆయిల్ చర్మానికి తేమను ఇస్తుంది, మచ్చలను తగ్గిస్తుంది.

నేచర్ స్పెల్ అవకాడో ఆయిల్

విటమిన్ E తో నిండిన అవకాడో ఆయిల్ చర్మాన్ని మృదువుగా చేస్తుంది, జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

బాదం స్నేహ ఆల్మండ్ ఆయిల్

₹1,890 బాదం స్నేహ ఆర్గానిక్ ఆయిల్ పిల్లల చర్మ సంరక్షణకు చాలా మంచిది.

మిడ్ నైట్ రికవరీ కాన్సన్ట్రేట్

ముఖ కాంతి కోసం లావెండర్, ఎసెన్షియల్ ఆయిల్స్ తో తయారు చేసిన మిడ్ నైట్ రికవరీ ఆయిల్ వాడొచ్చు.

ఎల్'ఓక్సిటేన్ ఆల్మండ్ ఆయిల్

చర్మాన్ని మృదువుగా, మచ్చలు లేకుండా ఉంచుకోవడానికి ₹4600 ఆల్మండ్ ఆయిల్ చాలా మంచిది.

Find Next One