Lifestyle

ఇవి తాగితే.. రాత్రి ప్రశాంతంగా నిద్రపోతారు

Image credits: Getty

పాలు

అందరూ తక్కువ అంచనా వేస్తారు కానీ.. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగితే.. హాయిగా నిద్రపోవచ్చు.

Image credits: Getty

బాదంపాలు

పాలు మాత్రమే కాదు, ఎన్నో పోషకాలు ఉన్న బాదం పాలు తాగినా.. రాత్రిపూట హాయిగా నిద్రపడుతుంది.

Image credits: Getty

కివీ పండ్ల జ్యూస్

యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే కివీ జ్యూస్ , పడుకోవడానికి గంట ముందు తాగితే, హాయిగా నిద్రపడుతుంది.

Image credits: Getty

చెర్రీ పండ్ల జ్యూస్

చెర్రీ పండ్ల లో మెలటోనిన్ పుష్కలంగా ఉంటుంది, ఇది నిద్రలేమి నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. కాబట్టి, ఈ జ్యూస్ రాత్రిపూట క్రమం తప్పకుండా తాగడం వల్ల మంచి నిద్ర వస్తుంది.

Image credits: Getty

పసుపు పాలు

రాత్రిపూట పాలలో చిటికెడు పసుపు కలిపి తాగితే మంచి నిద్ర వస్తుంది. పసుపులోని కుర్కుమిన్ దీనికి సహాయపడుతుంది.

Image credits: Getty

సలహా

పోషకాహార నిపుణుడు లేదా ఆరోగ్య నిపుణులను సంప్రదించిన తర్వాత మీ ఆహారంలో మార్పులు చేసుకోండి.

Image credits: Getty
Find Next One