చాణక్య తన ప్రకారం.. డబ్బు కంటే విలువైనవి నాలుగు విషయాలు ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
Telugu
మతం
ఎన్నో మతాలుంటాయి. కానీ మతం ముందు డబ్బు ఎప్పుడూ తక్కువే. డబ్బు మీకు సుఖసౌకర్యాలనిస్తుంది కానీ..మతం మన జీవితానికి సరైన దిశానిర్దేశం చేస్తుంది. మనశ్శాంతినిస్తుంది.
Telugu
ఆత్మగౌరవం
చాణక్య నీతి ప్రకారం.. డబ్బు కంటే ఆత్మగౌరవమే ఎక్కువ. డబ్బు, ఆత్మగౌరవంలో దీన్ని ముందు ఎంచుకోవాలంటే.. అది ఆత్మగౌరవాన్నే అంటాడు చాణక్యుడు.
Telugu
ఆరోగ్యం
చాణక్య నీతి ప్రకారం.. ఆరోగ్యం డబ్బు కంటే చాలా విలువైంది. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఎంతడబ్బునైనా సంపాదించగలుగుతారు. డబ్బు పోతే ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు.ఆరోగ్యాన్ని కాదు.
Telugu
బంధాల విలువ
ప్రతి వ్యక్తి సామాజిక బంధాలతో ముడిపడి ఉంటాడు. ఈ బంధాలు లేకుండా మన జీవితం ఉండదు. అందుకే హిందూ ధర్మంలో డబ్బు కంటే బంధాలకే ఎక్కువ విలువ ఉంటుంది.