Lifestyle

ఈ అలవాట్లు ఎంతటి ధనవంతుడినైనా పేదవాడిని చేస్తాయి

ఆచార్య చాణుక్యుడు

ఆచార్య చాణక్యుడు గరించి తెలిసిన వారు చాలా తక్కువే. కానీ ఈయన మన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడించారు. ఎన్నో గ్రంథాలను రాశాడు. 

ఇవి గుర్తుంచుకోండి

ఆచార్య చాణుక్యుడు తన విధానాలలో ధనవంతుడు కొన్ని రోజుల్లో ఎలా పేదవాడిగాా మారతాడనే దాని గురించి కూడా చెప్పాడు. 

డబ్బును వృధా చేయడం

అసలు మనం దేనికి ఖర్చు పెడుతున్నాం? పనికొచ్చే దానికేనా ఖర్చు పెడుతున్నది అనే విషయాన్ని తెలుసుకోవాలి. అలా కాకుండా డబ్బును వృధాగా ఖర్చు చేస్తే ధనవంతుడు కూడా పేదవాడు అవుతాడు.

పెట్టుబడి

పెట్టుబడి పెట్టడంలో తప్పేం లేదు. కానీ కానీ తప్పుడు ప్రదేశంలో పదే పదే పెట్టుబడి  పెడితే  మీ సంపాదన మొత్తం కరిగిపోయి మీరు బీదవారు అయ్యే అవకాశం ఉంది. 

డబ్బు ఆదా చేయని వారు

సంపాదించడం గొప్పతనం కాదు.. దాన్ని భవిష్యత్తు కోసం ఆదా చేయడం గొప్ప. సంపాదించిన దానిని ఖర్చు చేసే వారు ఎక్కువ కాలం ధనవంతులుగా ఉండరనేది వాస్తవమంటాడు చాణక్యుడు. 

Find Next One