Entertainment

సల్మాన్ ఖాన్ క్యామియోలు

అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ

రణ్ బీర్ కపూర్  సినిమా అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీలో సల్మాన్ ఖాన్ క్యామియో రోల్ చేశారు.

టీస్ మార్ ఖాన్

టీస్ మార్ ఖాన్  సినిమాలో కూడా  కూడా సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో మెరిసిపోయారు.  ఈ మూవీలో సల్మాన్, కత్రినా డాన్స్ అదిరిపోయింది. 

సన్ ఆఫ్ సర్ధార్

అజయ్ దేవగణ్  సూపర్ హిట్  సినిమా 'సన్ ఆఫ్ సర్ధార్'లో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేసి ఆకట్టుకున్నారు. 

జీరో

తన ప్రాణ మిత్రుడు  షారుఖ్ ఖాన్  జీరో సినిమాలో కూడా  సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేశారు. ఈమూవీలో  షారుఖ్ ఖాన్ కలిసి స్టెప్పులేశారు. 

పఠాన్

షారుఖ్ ఖాన్  మరో సినిమా పఠాన్‌లో సల్మాన్ ఖాన్ ఎంట్రీ అదరగొట్టింది. ఆ యాక్షన్ ఎపిసోడ్ ను ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. 

సింగం అగైన్

అజయ్ దేవగన్ హీరోగా రిసెంట్ గా రిలీజ్ అయిన 'సింగం అగైన్'లో సల్మాన్ ఖాన్ కనిపించారు.

బావాల్

ఇక వరుణ్ ధావన్ హీరోగా నటించి రీసెంట్ గా రిలీజ్ అయిన బావాల్'లో సల్మాన్ ఖాన్‌ క్యామియోలో అదరగొట్టారు. 

200 కోట్ల రెమ్యునరేషన్.. ఇండియాలోనే కాస్ట్లీ విలన్ ఎవరు?

ప్రేక్షకులు మరచిపోయిన 2000 సంవత్సరం నాటి హీరోయిన్లు

సిల్క్ చీరలో మెరిసిపోయిన ఐశ్వర్య రాజేష్

2024 హిట్ ఐటమ్ సాంగ్స్.. పుష్ప2 కిస్సిక్ పాటతో పాటు...