వర్కింగ్ ఉమన్ కి శిల్పా శెట్టి చెప్పిన 7 విలువైన సూత్రాలు
Telugu
హెల్తీ డైట్ తినండి
లైట్‌గా, ఈజీగా జీర్ణమయ్యే ఫుడ్ నేను ఇష్టపడతానని శిల్పా శెట్టి చెబుతుంది. లైట్‌గా ఉంటూ పోషకాలుండే ఫుడ్‌కే ఆమె ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తుంది. ప్రతి ఒక్క ఉమెన్ హెల్తీ ఫుడ్ తినాలి.
Telugu
ధ్యానం చేయండి
మీ లైఫ్ ప్రయారిటీస్ ఏంటో అర్థం చేసుకోవడానికి ధ్యానం బెస్ట్ వే. డబ్బు సంగతి కాదు, మీ కెరీర్ మీద, మీరు చేయాలనుకుంటున్న పని మీదే ఫోకస్ ఉండాలి.
Telugu
లైఫ్ మంత్ర
మీకు ఇష్టమైన పని చేయండి, డబ్బు వెంట వస్తుందని శిల్పా చెబుతుంది. మీ ప్యాషన్‌నే మీ బలంగా మార్చుకుని కలలు నిజం చేసుకోవడానికి కష్టపడండి.
Telugu
నిన్ను నువ్వు ప్రేమించు
కొత్తగా తల్లులైన వారికి శిల్పా చెప్పేదేంటంటే.. మాతృత్వాన్ని ప్రతి క్షణం ఆస్వాదించండి, సమాజం గురించి పట్టించుకోకండి. బరువుని కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రశాంతత కోల్పోకండి.
Telugu
లింగ వివక్షకు వ్యతిరేకంగా మాట్లాడండి
ఉమెన్ ప్రొఫెషనల్స్, మేల్ ప్రొఫెషనల్స్ మధ్య వివక్ష ఉండకూడదు. పని చేస్తున్న వారిని ప్రొఫెషనల్‌గా మాత్రమే చూడాలి, ఉమెన్ - మెన్ గా కాదు.
Telugu
కష్టపడి పనిచేయండి
నిరాశ చెందండి కానీ వదులుకోకండి అని శిల్పా శెట్టి చెబుతుంది. ఇంకా కష్టపడి పనిచేయడానికి మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి.
Telugu
మంచి పని చేయండి
మీరు ఎంత సక్సెస్‌ఫుల్ అయితే అంత ఎక్కువ ఉద్యోగావకాశాలు ఇతరులకు కల్పిస్తారని శిల్పా శెట్టి నమ్ముతుంది.