Entertainment

పునీత్ రాజ్ కుమార్ చేసిన బెస్ట్ తెలుగు రీమేక్స్..పెద్ద ట్విస్ట్ అదే

Image credits: our own

రామ్ - రెడీ

ఎనెర్జిటిక్ స్టార్ రామ్ నటించిన రెడీ చిత్రాన్ని పునీత్ కన్నడలో రామ్ పేరుతో రీమేక్ చేశారు. కన్నడలో కూడా ఈ చిత్రం ఘన విజయం సాధించింది. 

Image credits: our own

పవర్- దూకుడు

మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఒకటి దూకుడు. ఈ చిత్రాన్ని పునీత్ పవర్ పేరుతో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టారు. 

Image credits: our own

అజయ్ - ఒక్కడు

మహేష్ బాబు కెరీర్ ని మలుపు తిప్పిన ఒక్కడు చిత్రాన్ని పునీత్ రాజ్ కుమార్ కన్నడలో రీమేక్ చేశారు. అజయ్ అనే టైటిల్ తో పునీత్ నటించిన మూవీ సూపర్ హిట్ అయింది. 

Image credits: our own

వీర కన్నడిగ - ఆంధ్రావాలా

ఎన్టీఆర్ ఆంధ్రావాలా చిత్రం కన్నడలో వీర కన్నడిగగా తెరకెక్కింది. ఈ రెండు చిత్రాలు ఒకేసారి విడుదలయ్యాయి. ట్విస్ట్ ఏంటంటే కన్నడలో ఈ చిత్రం సూపర్ హిట్.. తెలుగులో డిజాస్టర్. 

Image credits: our own

మౌర్య - అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి

పునీత్ రాజ్ కుమార్ పూరి జగన్నాధ్ చిత్రాలని ఎక్కువగా రీమేక్ చేశారు. వాటిలో అమ్మానాన్న ఓ తమిళమ్మాయి ఒకటి. ఈ చిత్రం మౌర్య అనే టైటిల్ తో రీమేక్ అయింది. 

Image credits: our own

అత్యధిక టికెట్లు అమ్ముడైన ఇండియన్ మూవీస్

రితేష్ బర్త్ డే: జెనీలియాతో ఆయన క్రేజీ లవ్ స్టోరీ 

బిగ్ బాస్ తెలుగు 8, భారీ రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్స్ 

బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ చేసిన పుష్ప 2..?