Asianet News TeluguAsianet News Telugu

మంచు మనోజ్ కొత్త అవతారం..?...ఏంటా అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడాల్సిందే...

మంచు వారి చిన్నబ్బాయి మనోజ్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. 

First Published Aug 5, 2023, 6:47 PM IST | Last Updated Aug 5, 2023, 6:47 PM IST

మంచు వారి చిన్నబ్బాయి మనోజ్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్ సినిమా చేసి చాలా కాలమే అవుతోంది. కానీ పర్సనల్ లైఫ్ తో మనోజ్ మీడియాలో, సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాడు.