Asianet News TeluguAsianet News Telugu

విశాఖలో ఘనంగా ప్రారంభమైన నేవి మారథాన్ (వీడియో)

విశాఖ ఆర్కే బీచ్ లో తూర్పు నావికాదళం 2019 నేవి  మారథాన్ ఘనంగా ప్రారంభమైంది. మారథాన్‌ ఫుల్ మారథాన్  42 కిలోమీటర్లు ,ఆఫ్ మారథాన్ 21 కిలోమీటర్లు ,10 కే రన్ , 5 కే రన్‌లు కింద నాలుగు విభాగాలుగా వర్గీకరించారు.

First Published Nov 17, 2019, 8:55 PM IST | Last Updated Nov 17, 2019, 8:55 PM IST

విశాఖ ఆర్కే బీచ్ లో తూర్పు నావికాదళం 2019 నేవి  మారథాన్ ఘనంగా ప్రారంభమైంది. మారథాన్‌ ఫుల్ మారథాన్  42 కిలోమీటర్లు ,ఆఫ్ మారథాన్ 21 కిలోమీటర్లు ,10 కే రన్ , 5 కే రన్‌లు కింద నాలుగు విభాగాలుగా వర్గీకరించారు.

వైజాగ్ నేవీ మారథాన్ లో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని డీజీపీ పిలుపునిచ్చారు. ప్రపంచంలో 36 మారథాన్ అసోసియేషన్స్ నేవీ మారథాన్ కు గుర్తింపు ఇచ్చాయన్నారు నావికా దళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్. విశాఖ జిల్లా యంత్రాంగం, పోలీస్ విభాగం ఈ మారథాన్ కు ఎంతో సహకారం అంద జేశాయని ఆయన తెలిపారు.