Asianet News TeluguAsianet News Telugu

వైరల్ వీడియో : కరోనాకు ప్రెషర్ కుక్కర్ ట్రీట్మెంట్ ?

కరోనాకు ప్రెషర్ కుక్కర్ ట్రీట్మెంట్ అంటూ ఓ వీడియో ఇప్పుడు వాట్సప్ లో బాగా వైరల్ అవుతోంది.

కరోనాకు ప్రెషర్ కుక్కర్ ట్రీట్మెంట్ అంటూ ఓ వీడియో ఇప్పుడు వాట్సప్ లో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక కుక్కర్ కు మూడు పైపులతో ఆల్ట్రేషన్ చేసి.. దాన్నుండి వచ్చే వేడి ఆవిరిని ఓకేసారి ముగ్గురు పీల్చేలా ఏర్పాటు చేశారు. అంతేకాదు ఐదునిముషాలకు పదిరూపాయలు వసూలు చేస్తున్నారు. దీంతో జనాలు వేలం వెర్రిగా ఎగబడుతున్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతంలోదిగి ప్రచారం జరుగుతున్న ఈ వీడియోను జనాలు మొత్తం చూడకుండానే ఫార్వర్డ్ లు కొడుతూ వైరల్ చేస్తున్నారు. కుక్కర్ నుండి వచ్చే ఆవిరితో కూరగాయలు శానిటైజ్ చేసుకోవచ్చు అన్న వీడియో ఇంతకు ముందు వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Video Top Stories