గన్నవరం పోలీసులకు చిక్కిన కేటుగాడు (వీడియో)
ఏటీఎం కేంద్రాల వద్ద కాపు కాసి కార్డు వాడడం రాని మహిళలు , వృద్ధులను మోసం చేస్తున్న అంతరజిల్లా నేరస్తుడు చింతల సురేష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం పోలీసు స్టేషన్ లో డిసిపి హర్షవర్ధన్ , ఏసిపి సురేంద్ర నాధ్ రెడ్డి, సిఐ శ్రీనివాసరావు, సమక్షంలో మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. అతని వద్ద నుంచి సుమారు 16 కేసుల్లో 5లక్షల 46వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.